తెలంగాణ పోలీస్ క్రాష్ కోర్స్ – 25 రోజులు

తెలంగాణ పోలీస్ క్రాష్ కోర్స్ – 25 రోజులు

 25 రోజులు

Perfect Syllabus Chart

Daily Assignments

Chapter wise Mock Tests 

Grand Tests (Pdfs + OMR SHEET)

25 రోజుల పోలీస్ క్రాష్ కోర్సులో జాయిన్ అవ్వండి !!

ఆగస్టులో జరిగే పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల్లో నెగ్గడానికి మార్గం చెబుతాం.  ఈ నెల రోజులు చాలా కీలకం కావడంతో... మీ concentration ఎలా ఉండాలో మేం గైడ్ చేస్తాం.  అందువల్ల  25 రోజుల వ్యవధితో వచ్చే సోమవారం నుంచి (జులై 11నాడు)  TS POLICE CRASH COURSE  అందుబాటులోకి వస్తోంది. పోలీస్ ఎగ్జామ్స్ రాసేవారు వెంటనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి.

ఇందులో 25 రోజులకు సిలబస్ ఛార్ట్ ఇవ్వబడును. రోజువారీ అసైన్ మెంట్స్ ఇస్తాం.  ఇక మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ఉంటాయి.

గ్రాండ్ టెస్టులను pdf రూపంలో ఇస్తున్నాం.  అంతేకాకుండా... 200 మార్కుల OMR షీట్ ను కూడా పోస్ట్ చేశాం. దాన్ని ప్రింటవుట్ తీసుకొని... టైమ్ పెట్టుకొని గ్రాండ్ టెస్టులు రాసుకుంటే... మీకు Real Exam ఫీలింగ్ వస్తుంది. 

వెంటనే జాయిన్ అవ్వండి. పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.

PRELIMS వరకూ నిర్వహిస్తున్న పోలీస్ ఎగ్జామ్స్ రాసుకోడానికి ఈ కింది లింక్ ద్వారా కోర్సు PURCHASE చేయగలరు
రూ.500 మాత్రమే ( 886 మాక్ టెస్టులు... ఇంకా గ్రాండ్ టెస్టులు ఉన్నాయి)
https://atvqp.courses.store/199804?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral-wa%26utm_campaign%3Dcourse-overview-app

 

Telangana Exams plus app డౌన్లోడ్ చేసుకోడానికి లింక్
http://on-app.in/app/home/app/home?orgCode=atvqp