Monday, March 30

TS ICET- 2020 నోటిఫికేషన్ రిలీజ్


తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీల్లో MBA, MCA కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి TS ICET 2020 నోటిఫికేషన్ విడుదలైంది. కాకతీయ యూనివర్సిటీలో ICET కన్వీనర్ ప్రొ.రాజిరెడ్డి, కేయూ రిజిష్ట్రార్ పురుషోత్తం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.

నిర్వహిస్తున్న యూనివర్సిటీ: కాకతీయ

ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం : 2020 మార్చి 9 నుంచి

ఆన్ లైన్ అప్లికేషన్ల సమర్పణకు చివరి తేది: 2020 మార్చి 30 వరకూ

రూ.500 ఫైన్ తో ఆఖరు తేది: 2020 మే 14 వరకూ

రూ.1000 ఫైన్ తో ఆఖరు తేది: 2020 మే 15

రూ.5000 ఫైన్ తో ఆఖరు తేది: 2020 మే 16 వరకూ

ఫీజులు :

జనరల్ అభ్యర్థులకు: రూ.650

SC/ST/దివ్యాంగులకు : రూ.450

ఆన్ లైన్ లో పరీక్ష తేదీలు:

2020 మే 20, 21
మే 20 తేదీన ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకూ

మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు.

21వ తేదీ న ఉదయం మాత్రమే పరీక్ష :  10 గంటల నుంచి 12.30 గంటల వరకూ

2020 మే 14 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం..

మే 27న ప్రిలిమనరి కీ విడుదల చేస్తారు

ICET 2020 కి ఒక్క నిమిషం నిబంధన అమలు చేస్తారు

2020 జూన్ 1 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు

తెలంగాణలో 10 సెంటర్లు ఉన్నాయి

ఆంధ్రలో 4 సెంటర్లు కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం