Monday, September 23

తెలంగాణలో సెట్స్ డేట్స్ ఖరారు

రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలతో పాటు మిగతా అన్ని ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

ఎంసెట్ షెడ్యూల్ వివరాలు:

ఎంసెట్ (ఇంజనీరింగ్ ): 2019 మే 3,4,6 తేదీల్లో

ఎంసెట్ (అగ్రికల్చర్ ) : 2019 మే 8, 9 తేదీల్లో

మార్నింగ్ సెషన్  : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ

మధ్యాహ్నం సెషన్: మ. 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ

మిగతా సెట్స్ వివరాలు

మే 11 నాడు - ఈసెట్

మే 20 నాడు -పీఈసెట్

23, 24 ల్లో - ఐసెట్

26 నాడు - లాసెట్, పీజీ లాసెట్

27 నుంచి 29 వవరకూ: పీజీ ఈసెట్

మే 30, 31ల్లో - ఎడ్ సెట్ పరీక్షలు జరుగుతాయి.