Wednesday, November 25

TS & AP POLICE FREE BATCH

Friends,

త్వరలో వెలువడే Telangana & Andhra Pradesh పోలీస్ ఉద్యోగాల కోసం అభ్యర్థులకి సలహాలు, సూచనలు,  FREE TESTS లు అందించేందుకు Telangana Exams Plus యాప్ లో  FREE BATCHES స్టార్ట్ చేశాం.  ఆసక్తి ఉన్నవారు వెంటనే Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకొని... BATCHES లోకి వెళ్ళి అక్కడ Right side లో Plus దగ్గర ఈ కింద సూచించిన కోడ్స్ టైప్ చేస్తే... నాకు రిక్వెస్ట్ వస్తుంది.  వాళ్ళని ఆయా Free Batches లో యాడ్ చేస్తాను.

TS POLICE FREE BATCH - ఇందులో చేరాలంటే టైప్ చేయాల్సిన కోడ్  -  tspolicefree

AP POLICE FREE BATCH - ఇందులో చేరాలంటే టైప్ చేయాల్సిన కోడ్ - appolicefree

Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ 

https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp