Saturday, September 22
Log In

TRT మెరిట్ లిస్ట్ రిలీజ్

టీచర్స్ రిక్రూట్ మెంట్ టెస్ట్ ... స్కూల్ అసిస్టెంట్ మెరిట్ ఫలితాలను TSPSC రిలీజ్ చేసింది. సబ్జెక్టుల వారీగా అభ్యర్థుల ర్యాంకుల లిస్టును వెబ్‌సైట్‌లో పెట్టింది. వారం పదిరోజుల్లో 1:3 నిష్పత్తిలో జాబితాను జిల్లాల వారీగా జిల్లా విద్యాధికారులకు వెరిఫికేషన్ కోసం పంపుతారు. ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు. SGT, పండిట్, PET, PD పోస్టుల ఫలితాలు వచ్చేవారంలో రిలీజ్ చేస్తారు.

మెరిట్ లిస్ట్ కోసం క్లిక్ చేయండి

https://tspsc.gov.in/TSPSCWEB0508/TRTRANKLIST.jsp