Wednesday, May 23
Log In

TRT ఫైనల్ కీస్ రెడీ

టీచర్స్ రిక్రూట్ మెంట్ టెస్ట్ ( TRT) కి సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్, లాంగ్వేజ్ పండిట్స్, స్కూల్ అసిస్టెంట్స్-ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ( నోటిఫికేషన్లు 53/2017, 54/2017, 55/2017 & 56/2017) కి ఫైనల్ కీస్ ఖరారు చేసింది TSPSC. వీటిని ఈ నెల 3 (గురువారం) నుంచి www.tspsc.gov.in లో అందుబాటులో ఉంచుతున్నట్టు tspsc కారదర్శి తెలిపారు. అయితే ఫైనల్ కీస్ కి సంబంధించి ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించబోమని tspsc వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *