Sunday, August 19
Log In

ట్రాన్స్‌కోలో 106 పోస్టులు

తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ ( ట్రాన్స్‌కో) లో 106 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

పోస్టుల వివరాలు:
జూనియర్ పర్సనల్ ఆఫీసర్ : 62 పోస్టులు

జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్: 44 పోస్టులు

జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్:

అర్హతలు: బీకాం ఫస్ట్ క్లాస్ / ఎంకామ్ ఫస్ట్ క్లాస్ / CA-ICWA- INTER పాసైన అభ్యర్థులు JAO పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు.

అభ్యర్థులు దరఖాస్తులను ఈ నెల 28 నుంచి వచ్చే నెల 11 లోగా ఆన్ లైన్ లో పంపాలి.

జూనియర్ పర్సనల్ ఆఫీసర్:

అర్హతలు: ప్రథమ శ్రేణిలో బీఏ/బీకాం/బీఎస్సీ లేదా ఈక్వెలెంట్ డిగ్రీ పాసైన వారు అర్హులు.

ఈ పోస్టుకోసం అప్లయ్ చేసేవారు: సెప్టెంబర్ 11 నుంచి 25 లోగా దరఖాస్తు చేసుకోవాలి

పూర్తి వివరాలకు: https://tstransco.cgg.gov.in