తెలంగాణ ఎగ్జామ్స్ ప్రీమియర్ లీగ్ – అన్ని కోర్సులపై ఆఫర్లు

తెలంగాణ ఎగ్జామ్స్ ప్రీమియర్ లీగ్ – అన్ని కోర్సులపై ఆఫర్లు

తెలంగాణలో 50వేల పోస్టుల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్ పడే అవకాశం ఉన్నందున .. క్లాస్ ప్లస్ సంస్థ ఆధ్వర్యంలో మేం... Telangana Exams Premier Leage నిర్వహిస్తున్నాం. 2021 మే 5 వరకూ అన్ని కోర్సులపై ఆఫర్లు ప్రకటించాం. రూ.1000 లోపు ఉన్న కోర్సులపై రూ.100, రూ.1000కు పైన ఉన్న కోర్సులపై రూ. 200 ఆఫర్లు ఇస్తున్నాం. ఇంకా కోర్సుల్లో జాయిన్ కాని వారు జాయిన్ అవ్వగలరు. కోర్సులను purchase చేసిన వారికి Paytm Cashback/myntra/boat/amazon.com giftcard/ zoomin/redbus కూపన్లు గెలుచుకునే ఛాన్స్.

కోర్సు purchase చేసే ముందు తప్పనిసరిగా COUPON కోడ్ ను అప్లయ్ చేయాలి.

మేం అందిస్తున్న ONLINE కోర్సులు

1) TS POLICE Mock & Grand Tests
2) Target Group 2 (4 Papers) Exclusive Test Series
3) General Studies Test series for (Group.1(prelims), Group 2,3)
4) 127 TSPSC Junior Assistants series
5) Arithmetic & Reasoning Mock Tests
6) TSPSC Group.4 (2 papers) Tests Series
7) Singareni Jobs - Junior Assts.
8) తెలంగాణ చరిత్ర, సంస్కృతి, రాష్ట్ర ఉద్యమం
9) GENERAL STUDIES ( Technical Aspirants)
10) TS TET & DSC - All subjects package ( video course)
11) NRA CET 2021
12) Complete Pure Maths Package (Video)
13) Current Affairs 14 Months
14) RRB NTPC group D course
15) School Assistant Mathematics (Video course)

టెస్టులు రాయడానికి తప్పనిసరిగా Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోండి.  అందులో store కి వెళితే మీకు కావాల్సిన కోర్సు కనిపిస్తుంది.  అక్కడే పేమెంట్ చేయొచ్చు

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇప్పుడే ఈ లింక్ తో డౌన్లోడ్ చేయండి .https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp