Saturday, January 16
Shadow

ఏం చదవాలి ? ఎలా చదవాలి ? రేపు 6 నెలల సిలబస్ ఛార్ట్ !!

మీకు తెలుసా !

TSPSC గ్రూప్ 1 (ప్రిలిమ్స్), గ్రూప్ 2, గ్రూప్ 3 కి కలిపి ఎలా ప్రిపేర్ అవ్వాలి ?

పోలీస్ ఉద్యోగాల్లో కానిస్టేబుల్స్, SI ఉద్యోగాలకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ?

మొత్తం ఎన్ని చాప్టర్లు చదవాలి ? ఏమేమి లెసన్స్ ఉన్నాయి ?

రోజుకి ఎన్ని గంటలు ప్లాన్ చేసుకోవాలి ?

6 నెలలు టార్గెట్ పెట్టుకుంటే సిలబస్ ఛార్ట్ ఎలా తయారు చేసుకోవాలి ?

చాలామంది ఇలాంటి  confusion లో ఉన్నారు.  చాలామంది మాకు ఫోన్లు కూడా చేస్తున్నారు .

మీకు ఎలాంటి భయం అక్కర్లేదు !

మీ కోసం జనవరి 1 నుంచి జూన్ 30 వరకూ  6 నెలల పాటు ప్లానింగ్ ఉండేలా  SYLLABUS CHART రెడీ అయింది.

గ్రూప్స్ 1 (ప్రిలిమ్స్), గ్రూప్ 2, గ్రూప్ 3 కి కలిపి ఒక సిలబస్ ఛార్ట్ !

పోలీస్ ఉద్యోగాల్లో SI/ PC (ప్రిలిమ్స్ ) కి కలిపి కంబైన్డ్ గా మరో సిలబస్  ఛార్ట్ !!

కొత్త ఏడాదిలో ... కొత్త ఆశలతో... మీ కొలువుల వేటను మొదలుపెట్టండి !!

మేం ఇచ్చే సిలబస్ ఛార్ట్ ను as it is గా అయినా ఫాలో అవ్వొచ్చు... లేదంటే మీకు ఉన్న టైమ్ ని బట్టి... మీరు మార్పులు, చేర్పులు చేసుకొని... మీ సొంతంగా ప్రిపేర్ చేసుకోవచ్చు.  అందుకే మీకు pdf ఫైల్ తో పాటు ... WORD ఫైల్ కూడా ఇదే వెబ్ సైట్  లో పోస్ట్ చేస్తాం.  దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

గ్రూప్స్ 1 (ప్రిలిమ్స్), గ్రూప్ 2, గ్రూప్ 3 కి కలిపి తయారు చేసిన సిలబస్ ఛార్ట్ లో దాదాపు 200 పాఠాలను మీరు చదవాల్సి ఉంటుంది.

పోలీస్ ఉద్యోగాలకు కూడా దాదాపుగా అంతే ఉంటాయి.

అందుకే మీరు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా... 50 వేల కొలువుల్లో మీకు ఒక్కటి ... టార్గెట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.

వెంటనే  మేం నిర్వహిస్తున్న TEST SERIES (Chapter wise Mock tests & Grand Tests) లో జాయిన్ అవ్వండి.

ఇప్పటికే ఒక్కో టెస్ట్ సిరిస్ లో 200కు పైగా టెస్టులు పోస్ట్ చేశాం.  ఇంకా 200కు పైగా చాప్టర్ వైజ్ టెస్టులు పోస్ట్ చేస్తాం.  వీటితో పాటు నేను తయారు చేసిన నోట్స్ ద్వారా ఇంపార్టెంట్ లెసన్స్ వీడియోలు, మోటివేషన్ వీడియోలను టెస్ట్ సిరీస్ తో పాటు ఉచితంగా అందిస్తున్నాం.  ఇవి కాకుండా e-material, current affairs videos, Important Chapters Questions Analysis from 150 All Exams Previous Papers (video) ఇలా మా టెస్ట్ సిరీస్ తో ఎన్నో బెనిఫిట్స్ అందిస్తున్నాం.

ఇప్పుడే TEST SERIES లో జాయిన్ అవ్వండి. 2021 డిసెంబర్ 31 వరకూ టెస్టులను unlimited గా రాసుకోండి.

మీరు ఎప్పుడు ఫీజు కట్టి... టెస్ట్ సిరీస్ లో జాయిన్ అయినా మీకు అన్ని టెస్టులు access అవుతాయి.  ఒక్కో టెస్టును ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు. ప్రతి 15 రోజులకోసారి గ్రాండ్ టెస్టులు కూడా కండక్ట్ చేస్తాం.

Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్

https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

టెస్ట్ సిరీస్ కు సంబంధించిన పూర్తి సమాచారానికి ఈ లింక్ క్లిక్ చేయండి

50,000 కొలువుల్లో మీకు ఒకటి ...! SMART BATCHES లో ఇప్పుడే జాయిన్ అవ్వండి !!

http://telanganaexams.com/join-smart-batches/