Thursday, July 19
Log In

TM-SI/PC/VRO/GR.IV-2 SPL EXAM

ఈ వారం భారత భౌగోళిక శాస్త్రంపై  ఇచ్చిన లెసన్స్ నుంచి 60 ప్రశ్నలు అతి ముఖ్యమైనవి ఇస్తున్నాం. ఎగ్జామ్ టైమ్ మొత్తం 100 నిమిషాలు అంటే ఒక గంట 40 నిమిషాలు ఉంటుంది. మీరు పూర్తిగా ఎగ్జామ్ రాస్తున్న ఫీలింగ్ తో రాయండి. ఆల్ ది బెస్ట్.
ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి:http://telanganaexams.com/mockmaterial/

స్పెషల్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇది రెండో టెస్ట్... భారత దేశ భౌగోళిక శాస్త్రంనకు సంబంధించినది.  ఈ ఎగ్జామ్ రాసేముందు... మీరు పూర్తిగా సిద్ధమై... కదలకుండా టైమ్ పెట్టుకొని రాయాలి.  అప్పుడే మీరు ఏ స్థాయిలోె ఉన్నారో అర్థమవుతుంది.

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు

 

One Comment

Comments are closed.