Wednesday, November 13

టైమ్ జోన్స్

- 1947 సెప్టెంబర్ 1న భారత ప్రామాణిక కాలమనా (IST)ఏర్పాటైంది
- ఈశాన్య రాష్ట్రాలకు మిగతా దేశానికి 4 గంటలు గ్యాప్ వస్తుండటంతో ప్రత్యేక టైమ్ జోన్ కోసం ఈశాన్య రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.
- 2014లో ఛాయ్ బగాన్ లేదా బగాన్ టైమ్ ( టీ ఎస్టేట్ టైమ్ ) ను పాటించాలని అసోం అనధికారికంగా నిర్ణయించింది.
- పగటి సమయం ఒక గంట ఎక్కువ ఉండేలా గతంలో తేమాకు తోటలు, గనులు, చమురు కోసం బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
- బ్రిటీష్ పాలనలో భారత్ లో బొంబాయి, కోల్ కతా అనే రెండు టైమ్ జోన్లుగా విభజించారు