TEST   Answers (SPOKEN ENGLISH)

1. నేను నిన్న Home Work చేయగలిగాను.

జ. I could do home work yesterday.

2. రేపు నీవు College కు రావా?

జ. Won’t you come to college tomorrow?

3. ఈ Work two days లో Complete కాదు.

జ. This work will not be completed with in two days.

4. రేపు Exams complete అవుతాయి.

జ. Exams will be completed tomorrow.

5. రేపు నిన్ను Invite చేస్తారు.

జ. You will be invited tomorrow

6. నేను నిన్న ఆ Function కి వెళ్ళి ఉండాల్సింది.

జ. I should have gone to that function yesterday

7. ఇప్పుడు Cricket ఆడుతూ ఉన్నారు.

జ. Cricket is being played now.

8. రవి ఇంతకుముందే స్కూటర్ ని Repair చేయించాడు.

జ. Ravi has got the scooter repaired just before.

9. నువ్వు నిన్న Happy గా ఉండి ఉండాల్సింది.

జ. You should have been happy yesterday.

10. గత సం. Elections లో D.P ఓడిపోయింది.

జ. TDP was defeated in last year elections.

11. ఒకప్పుడు నేను రోజు క్రికెట్ ఆడేవాడిని.

జ. I used to play cricket once upon a time.

12. ఈ Work రేపు Complete కావచ్చు.

జ. This work may be completed tomorrow.

13. వారు అతన్ని నమ్మాల్సి వచ్చింది.

జ. They had to believe him.

14. నిన్న వర్షం కురిసింది.

జ.Yesterday it rained.

15. వాళ్ళు నిన్న Buss miss అయి ఉండేవారు.

జ. They would have missed the bus yesterday

16) నన్ను వెళ్ళనివ్వు.

జ) Let me go.

17) నేను నిన్న ఈ పని చేయించాను.

జ) I got this work done yesterday.

18) నేను M.P.C తీసుకోకుండా ఉండాల్సింది.

జ) I should not have taken M.P.C.

19) నేను నిన్ననే నిన్ను కలవాలనుకున్నాను.

జ) I wanted to meet you yesterday.

20) సరిత నిన్న Home Work చేయలేక పోయింది.

జ) Saritha could not do homework yesterday.

21) నేనే నీ Place  లో ఉన్నట్లయితే.

జ) If I were in your place.

22) రేపు నన్ను Invite చేయొచ్చు.

జ) I may be invited tomorrow.

23) నిన్నటి నుండి అతను dull గానే ఉన్నాడు.

జ) He has been dull since yesterday.

24) మా father last year transfer అయ్యారు.

జ)  My father was transferred last year.

25) ఆమెను ఇంతకు ముందే Hospital లో admit చేస్తారు.

జ)  She has been admitted in hospital just before.

26) ఇక్కడ పాలు అమ్ముతారు.

జ) Milk is sold here.

27) రేపు 2 సినిమాలు Release అవుతాయి.

జ) Two movies will be released tomorrow.

28) నేను నిన్న తిరుపతిలో ఉన్నాను.

జ)  I was in Tirupathi yesterday

29) కిరణ్ Elect అయ్యాడు.

జ) Kiran was elected.

30)ఈ Work రేపు Complete కావాలి.

జ) This work should be completed tomorrow.