Tuesday, September 25
Log In

TEST 265- CURRENT AFFAIRS 22 SEPT

రాష్ట్రీయం
1) ప్రస్తుత ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?
జ: జస్టిస్ రమేశ్ రంగనాథన్
2) కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: డాక్టర్ ప్రవీణ్ కుమార్
3) ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ రూపొందించిన జీపీఎస్ ఆధారిత మొబైల్ యాప్ కు క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఏ అవార్డు ప్రకటించింది ?
జ: డీఎస్ షా నేషనల్ క్వాలిటీ గోల్డ్ అవార్డ్ - 2017
4) లోహయుగం నాటి చారిత్రక సమాధులు హైదరాబాద్ శివారుల్లో ఎక్కడ లభించాయి ?
జ: కొత్వాల్ గూడ
5) ఖైదీలు, వారి కుటుంబసభ్యులు మాట్లాడుకునేందుకు రాష్ట్ర జైళ్ళ శాఖ ఏర్పాటు చేసిన ఈ-ములాఖత్, ఈ-ప్రిజన్ మేనేజ్ మెంట్  కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో ఏ అవార్డు లభించింది ?
జ: స్కోచ్ స్మార్ట్ గవర్నెన్స్

జాతీయం
6) రామాయణంపై 11 చిత్రాలతో కూడిన పోస్టల్ స్టాంపును వారణాసిలో ఎవరు ఆవిష్కరించనున్నారు?
జ: ప్రధాని నరేంద్ర మోడీ
7) ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానంలో భాగంగా ప్రైవేటు స్థలాల్లో బిల్డర్లు నిర్మించిన ఇళ్ళకు ఏ పథకాన్ని వర్తింపచేయాలని కేంద్రం నిర్ణయించింది ?
జ: అందుబాటు ధరల్లో ఇళ్ళు పథకం
8) మహిళా బిల్లుకు గతంలో రాజ్యసభ ఎప్పుడు ఆమోదం తెలిపింది ?
జ: 2010 మార్చి 9న
9) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) బోర్డు తాత్కాలిక ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: బి.సాంబమూర్తి
10) దేశంలోని వార్తా పత్రికల సర్క్యులేషన్ ధృవీకరించే బాధ్యతను కేంద్ర సర్కార్ ఎవరికి అప్పగించింది ?
జ: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB)
11) టాటా ప్రైవేట్ లిమిటెడ్ గా మారనున్న టాటా గ్రూపు కంపెనీల హోల్డింగ్ సంస్థ ఏది ?
జ: టాటా సన్స్
12) స్కార్పీన్ శ్రేణికి  చెందిన ఆరు జలాంతర్గాముల్లో మొదటి దానికి భారతీయ నౌకాదళానికి అప్పగించారు. దీన్ని ఎక్కడ తయారు చేశారు ?
జ: మజగావ్ డాక్ లిమిటెడ్ (MDL), ముంబై
13) పీపుల్ ఫస్ట్ అనే మొబైల్ యాప్ ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: ఆంధ్రప్రదేశ్
14) అగ్రికల్చర్ ఫర్ రబీ క్యాంపెయిన్ 2017 జాతీయ సదస్సు ఏ నగరంలో జరగనుంది ?
జ: న్యూఢిల్లీ
15) ఉత్తరాఖండ్ స్వచ్ఛ్ భారత్ మిషన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన బాలీవుడ్ నటుడు ఎవరు ?
జ: అక్షయ్ కుమార్
16) ఇటీవల మరణించిన షకీల ఏ రంగానికి చెందిన వారు ?
జ: చలన చిత్రం (సీనియర్ బాలీవుడ్ నటి)
17) 2017 ఆసియన్ ఇండోర్ అండ్ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ లో గోల్డ్ గెలుచుకున్న అజయ్ కుమార్ సరోజీ ఏ కేటగిరీకి చెందినవారు ?
జ: రేస్

అంతర్జాతీయం
18) ప్రపంచమంతటా మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ఐక్యరాజ్యసమితిలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు ?
జ: హాఫ్ బిలియన్ డాలర్
19) తైవాన్ కి చెందిన హ్యాండ్ సెట్స్ తయారీ సంస్థ HTC స్మార్ట్ ఫోన్ వ్యాపారంలో కొంత భాగాన్ని ఏ దిగ్గజ సంస్థకు విక్రయించింది ?
జ: గూగుల్
20) పారిస్ లో చనిపోయిన లిలియానే ఎవరు ?
జ: ప్రపంచంలోని వ అంత్యంత వృద్ధుల్లో ధనవంతురాలు
21) తొండమాన్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ను అప్ గ్రేడ్ చేసేందుకు శ్రీలంక ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: ఇండియా
22) 2017 ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ కి థీమ్ ఏంటి ?
జ: Together for Peace : Respect, Safety and Dignity for All