Tuesday, September 25
Log In

TEST: 243- CURRENT AFFAIRS- 31AUG

English Current Affairs కొరకు కింద చూడండి..

రాష్ట్రీయం

1) రాష్ట్రంలో చేపడుతున్న భూరికార్డుల మిషన్ కు ఎవరు డైరక్టర్ గా నియమితులయ్యారు ?
జ: ఐఏఎస్ అధికారి వాకాటి కరుణ
2) రాష్ట్రమంతటా భూమి రికార్డులను సరిచేసేందుకు ఎంతమంది బృందాలను నియమించనున్నారు ?
జ: 1193
3) పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీ ఏటా అందించే కీర్తి పురస్కారానికి (2016) ఎవరు ఎంపికయ్యారు ?
జ: జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ్ రెడ్డి

జాతీయం

4) రద్దయిన రూ.500, వెయ్యిల స్థానంలో ఎన్నికోట్లు డిపాజిట్ అయినట్టు ఆర్బీఐ ప్రకటించింది ?
జ: రూ.15.28 లక్షల కోట్లు (98.6శాతం జమ)
(నోట్: మొత్తం రద్దయినవి రూ.15.44 లక్షల కోట్లు)
5) బ్యాంకులో తిరిగిన డిపాజిట్ కాని నోట్ల విలువ ఎంత ?
జ: రూ.16,050 కోట్లు (1.4శాతం)
6) ఓబీసీ కోటాలో క్రీమీలేయర్ పరిధిని రూ.6లక్షల నుంచి రూ.8 లక్షలకు కేంద్రం పెంచింది. అయితే ఈ పరిధిలోకి ఏయే ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా అవకాశం ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది ?
జ: బ్యాంకులు, బీమా కంపెనీలు ఇతర PSU లు
7) సంక్షేమ పథకాల అమలుకు ఆధార్ లింకేజ్ చేసుకోడానికి ఎంతవరకు గడువు పెంచారు ?
జ: డిసెంబర్ 31
8) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇప్పటిదాకా ఎన్ని IRNSS-1H ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది ?
జ: ఏడు
9) 2013లో పంపిన IRNSS-1A ఉపగ్రహంలోని ఏవి పనిచేయకపోవడంతో... దాని స్థానంలో IRNSS-1H పంపుతున్నారు ?
జ: పరమాణు గడియారాలు
10) సైన్యంలో సంస్కరణలపై ఏ కమిటీ ఇచ్చిన నివేదికను రక్షణ శాఖ ఆమోదించినట్టు మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు ?
జ: రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డీబీ షెకాట్కర్
11) విలాసవంతమైన వాహనాలపై ఎంతశాతం జీఎస్టీ పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది ?
జ: 25శాతం
12) పారిశ్రామిక పరిశోధనలు, సాంకేతికతను ప్రోత్సహించడానికి ఏ దేశంతో కలసి రూ.250 కోట్ల నిధిని ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ?
జ: ఇజ్రాయెల్
13) భారత్ - బ్రెజిల్ మధ్య ఏ పశువుల పునరుత్పాదక సాంకేతికతలపై కుదిరిన ఒప్పందాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది ?
జ: జెబూ జాతి
14) రైల్వే టిక్కెట్ల ధరలు నిర్ణయించడం, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించేందుకు ఏ సంస్థను ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది ?
జ: రైల్వే అభివృద్ధి సంస్థ (Railway Development Authority)
15) భారత్ లోనే మొట్టమొదటి బుల్లెట్ రైలును ఎక్కడ ప్రారంభించనున్నారు ?
జ: ముంబై - అహ్మదాబాద్
16) భారత్ లో చేపట్టే బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు రూ.98వేల కోట్ల రూపాయల ఖర్చవుతోంది. ఈ ప్రాజెక్టును ఏ దేశం సాయంతో చేపడతున్నారు ?
జ: జపాన్
17) మేకిన్ ఇండియాలో భాగంగా భారత్ లో F-16 యుద్ధ విమానాలను తయారు చేసేందుకు అమెరికాకి చెందిన ఏ కంపెనీ అంగీకరించింది ?
జ: లాక్ హీడ్

అంతర్జాతీయం

18) మయన్మార్ లో జరుగుతున్న ఘర్షణలతో బంగ్లాదేశ్ లోకి వెళ్ళిపోతున్న వలసదారులు ఎవరు ?
జ: రోహింగ్యాలు
19) జపాన్ జలాల మీదుగా ఉత్తరకొరియా ప్రయోగించిన క్షిపణి పేరేంటి ?
జ: హ్యాసాంగ్ -12

 

=================================================================

                          CURRENT AFFAIRS IN ENGLISH – 31AUG

 

STATE

1) Who has been appointed as Director of Land Records Mission in the State ?

Ans: IAS Officer – Vakati Karuna

2) How many teams will be appointed to correct land records across the state?

Ans: 1193 Teams

3) Who has been selected for the honorary award of Keerthi puraskar (2016) of the Telugu University?

Ans: V.Laxman Reddy ( Jana Chiatanya Vedika State president)

4) Who will be the brand ambassador for Birdgestone India ?

Ans: PV Sindhu

 

NATIONAL

5) How much amount RBI recovered after demonetization of Rs.500,1000 ?

Ans: Rs.15.28 Lakhs Crores (98.5% deposited)

(Note: Total notes demonetized Rs.15.44 Lakhs Crores)

6) How much amount was not returned to RBI after demonetization ?

Ans: Rs.16,050 Crores (1.4%)

7) Which PSU’s employees benefited under OBC Creamy layer category?

Ans: Banks, Insurance and Other PSUs

8) Aadhaar linkage date to be extended with Government welfare schemes is ?

Ans: December 31

9) How many IRNSS-1H satellites have been sent to orbit by the Indian Space Research Organization?

Ans: 7

10) Which committee submitted its report to reforms in the Indian Army ?

Ans: Rtd. Leftinent General DB Shekatkar

11) How much GST increased on luxury vehicles ? (Decision taken by the Central Cabinet)

Ans: 25 %

12) Where is the first bullet train to be launched in India?

Ans: Mumbai-Ahmadabad

13) The bullet rail project in India is costing Rs. 98,000 crore.  Which country helping this Project ?

Ans: Japan

14) Which American company has agreed to build F-16 fighters in India under the Make in India program ?

Ans: Lock heed

15) Union Home minister Rajnath Singh inaugurated which program for Delhi police’s skill development ?

Ans: YUVA

16) Which State decided to end the interview system in Government posts ?

Ans: Uttar Pradesh

17) Geographical Indications Registry (GIR) granted geographical indication status to West Bengal Rice.  Name of the rice is ?

Ans: Gobindobhog rice

18) Which state Government  launched Arogya Bhagya Scheme ?

Ans: Karnataka

19) Small Industries Development Bank of India’s Chairman ?

Ans: Mohammad Mustafa

20) Athletes can identify prohibited medicines with which app ?

Ans: Pharma Jan Samadhan

(Note: Drug pricing regulator NPPA and National Anti-Doping Agency (NADA) tied up for this app creation )

 

INTERNATIONAL

21) The Uranium bank is opened by the International Atomic Energy Agency in which country ?

Ans: Kazakhstan

22) Who are the immigrants came to Bangladesh in the conflict in Myanmar ?

Ans: Rohingyas