Tuesday, September 25
Log In

TEST: 241- CURRENT AFFAIRS-29 AUG

English Current Affairs కోసం కింద చూడండి..

రాష్ట్రీయం

1) రాష్ట్రవ్యాప్తంగా 33 మిషన్ భగీరథ పథకాల్లో రాబోయే రెండేళ్ళ కోసం ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 90 టీఎంసీలు
2) రాష్ట్రంలో నియోజకవర్గ అభివృద్ధి పథకం కింద ప్రభుత్వం ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ఎన్ని నిధులు కేటాయించింది ?
జ: రూ.75 లక్షలు
(నోట్: మొత్తం రూ.120కోట్లను రాష్ట్ర సర్కార్ విడుదల చేసింది )
3) రాష్ట్రంలో బిందు సేద్యం చేసే రైతులకు జీఎస్టీ వల్ల పెరిగిన భారాన్ని భర్తీ చేసేందుకు మరో 5 వేల రూపాయల రాయితీని ప్రభుత్వం పెంచింది. ఒక్కో పంటకు ఏర్పాటు చేసే పరికరాల వ్యయంలో ప్రభుత్వం ఎంతవరకూ సబ్సిడీ భరిస్తుంది ?
జ: 90 శాతం
4) కోఠి ప్రభుత్వ ENT హాస్పిటల్ తొలి సూపరింటెండెంట్ గా సేవలు అందించిన ప్రముఖ వైద్యులు హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన పేరేంటి ?
జ: డాక్టర్ ఎబీఎన్ రావు (అక్కినేపల్లి బద్రీనారాయణరావు)
5) ప్రవాస భారతీయుల కోసం విదేశీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విదేశీ భవన్ హైదరాబాద్ లో ఎక్కడ నిర్మించనున్నారు ?
జ: రాయదుర్గంలో
6) మహిళాశిశు సంక్షేమ శాఖ జాతీయస్థాయి 2016-17 అవార్డుకు ఎంపికైన అంగ‌న్‌వాడీ టీచర్ ఎవరు ?
జ: మంగ‌ల్‌ప‌ల్లి అంగ‌న్‌వాడీ టీచర్ మల్లమ్మ
7) రాష్ట్రంలో 3,942 గ్రామాల్లో సేత్వారీలు లేవని అధికారులు చెబుతున్నారు. సేత్వారీలు అంటే ఏంటి ?
జ: భూమి వివరాలుండే పత్రం
8) థాయ్ లాండ్ లోని పట్టాయలో జరిగిన మిస్ ఇండియా ఏసియాగా (2017) టైటిల్ సాధించిన హైదరాబాద్ యువతి ఎవరు ?
జ: జొన్నలగడ్డ మానస
9) హైదరాబాద్ రంజీ జట్టు కోచ్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: జగదీశ్ అరుణ్ కుమార్ ( కర్ణాటక మాజీ క్రికెటర్ )

జాతీయం

10) భారత 45వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ?
జ: జస్టిస్ దీపక్ మిశ్రా
11) డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కోసం ఎన్నివేల రూపాయల లోపు లావాదేవీలపై 2శాతం జీఎస్టీలో రాయితీ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది ?
జ: రూ.2 వేలు
12) రెండు లక్షలకు మించి నగదు లావాదేవీలు నిర్వహిస్తే భారీగా జరిమానా విధించాలని ఆదాయపన్ను శాఖ ఆదేశాలిచ్చింది. స్థిరాస్తి క్రయ, విక్రయాల్లో ఈ పరిమితి ఎంత ?
జ: రూ. 20 వేలు
13) రూ.2లక్షలకు మించి నగదు లావాదేవీలను కేంద్ర సర్కార్ విధించిన నిషేధం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
జ: ఏప్రిల్ 1 , 2017
14) గోవాలో జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఏ నియోజకవర్గం నుంచి గెలుపొందారు ?
జ: పనాజీలో
15) 5G స్పెక్ట్రమ్ వేలం కోసం టెలికాం నియంత్రణాధికారి సంస్థ (ట్రాయ్) తుది దశ చర్చలు ప్రారంభించింది. G అంటే ఏంటి ?
జ: జనరేషన్
16) డిజిటల్ ఇండియాలో భాగంగా దేశవ్యాప్తంగా 50 లక్షల మంది అధికారులకు ప్రభుత్వ ఈమెయిల్ ఐడీలు ఇవ్వనున్నారు. హిందీ, ఇంగ్లీష్ డొమైన్లలో చివరలో ఏమని ఉంటుంది ?
జ: హిందీలో - sarkar.bharat, ఇంగ్లీష్ లో - @gov.in
17) దేశవ్యాప్తంగా 11 లక్షల మంది అన్ ట్రైన్డ్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది ?
జ: అక్టోబర్ 2 (గాంధీ జయంతి )
18) పట్టణ పేదల కోసం కేంద్ర ప్రభుత్వం మరో 2.17 లక్షల ఇళ్ళు మంజూరు చేసింది. ఏ పథకం కింద ప్రభుత్వం వీటిని మంజూరు చేసింది ?
జ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్భన్ )
19) దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశం ఈనెల 30 నుంచి ఎక్కడ జరగనుంది ?
జ: కేరళ - తిరువనంతపురం
20) ఏ అంశంపై జాతీయ విద్య, పరిశోధన, శిక్షణా మండలి కొత్త కోర్సులను మొదలుపెట్టే ఆలోచనలో ఉంది ?
జ: భారత సాంస్కృతిక చరిత్ర
21) ఏ దేశానికి చెందిన పటాకులపై నిషేధం మీద చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర సర్కార్ ని కోరింది ?
జ: చైనా పటాకులు
22) దేశంలోని చిన్నారులు, యువతీ, యువకులు ఆటల్లో తమ ప్రతిభను క్రీడా మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకురావడానికి ఏర్పాటైన కొత్త పోర్టల్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఆ పోర్టల్ పేరేంటి ?
జ: www.nationalsportstalenthunt.com

అంతర్జాతీయం

23) రెండున్నర నెలలుగా భారత్-చైనా మధ్య వివాదస్పదంగా మారిన డోక్లామ్ నుంచి రెండు దేశాల సైన్యాను ఉపసంహరించుకున్నాయి. అయితే ఈ డోక్లామ్ ప్రాంతం ఏ పీఠభూమిలో ఉంది ?
జ: డోకా లా పాస్
24) ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ కాబోయే అధ్యక్షుడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. ఆయన పేరేంటి ?
జ: మిరోస్లావ్ ల‌జ్‌క‌క్‌

=================================================================

 

CURRENT AFFAIRS ENGLISH TODAY-29AUG

1) The government has decided to keep water on how many TMSCs will be available for the next two years for 33 Mission Bhagiratha schemes ?

Ans: 90 TMC

2) How much amount to be allotted to each MLA & MLC for the Constituency development Scheme of State Government ?

Ans: Rs.75 Lakhs to each

(Note: State Government released Rs.120 Crores Budget this scheme)

3) The Government has raised another 5,000 subsidies to Sprinklers under drip irrigation system. How much subsidy beard by the State Govt ?

Ans: 90 %

4) First Superintendent of the Koti ENT Hospital died in Hyderabad. What is his name?

Ans: Dr.ABN Rao (Akkinepalli Badri Narayanarao)

5) Where will be constructed Videshi Bhavan in Hyderabad ?

Ans: Rayadurgam

6) Name of the Anganwadi Teacher who has been nominated for the National Level 2016-17 Award  from State ?

Ans: Mallamma ( Mangalpally Anganwadi Teacher)

7) Setwaries are not availbale to 3,942 Villages in the State.  What is means of Setwaries ?

Ans: Village Land particulars register

8) Who win the title of Miss India Asia (2017) in Thailand ?

Ans: Jonnalagadda Manasa ( Hyderabad Girl)

9) Who appointed as Hyderabad Ranji Cricket team coach ?

Ans: Jagadeesh Arun kumar (Karnataka ex cricketor)

 

NATIONAL

10) Who was sworn in as 45th Chief Justice of India?

Ans: Justice Deepak Mishra

11) Central Govt expected to give 2% rebate on GST under the which amount transactions to promote digital payments ?

Ans:  Rs.2000

13) The Income Tax Department has directed to pay a fine of Rs 2 lakh on cash transactions.  What is this limit on real estate, sales?

Ans: Rs.20,000

14) Central govt imposed ban on cash transactions over Rs 2 lakhs. When it came into force?

Ans: April 1st 2017

15) Goa CM Manohar Parrikar win from which constituency in bye election?

Ans: Panaji

16) The Telecom Regulatory Authority (TRAI) has launched a final phase of talks for a 5G spectrum auction. G stands for ?

Ans: Generation

17) Government e-mails will be issued to 50 lakh officials across the country as part of digital India. What is the end of the Hindi and English domains?

Ans: For Hindi :   sarkar.bharat,   for English : @gov.in

18) Central Govt. decided to give training to 11 Lakhs untrained Teachers.  When will start this program ?

Ans: October 2nd (Gandhi Birth anniversary)

19) The government has sanctioned 2.17 lakh houses for urban poor. Under which scheme the government has granted?

Ans: Prdhanamanthri Awas Yojana (urban)

20) DGPs meeting of Southern States to be held in ?

Ans: Tiruvananthapuram (Kerala)

21) On what topic is the National Education, Research and Training Council intended to start new courses?

Ans: History of Indian Culture

22) Which state government launch the Dasara Special Tour package in the Golden Chariot Luxury Train ?

Ans: Karnataka

23) The Supreme Court has asked the Central Government to take action on the ban of Crackers from which country?

Ans: China

24) The new portal launched by the Vice-President Sri Venkaiah Naidu to bringing youth’s sports  talent to the Ministry of Sports. The portal name is?

Ans: www.nationalsportstalenthunt.com

 

INTERNATIONAL

25) India- China withdrew their army from Docklam. This area is situated in which plateau ?

Ans: Doka la

26) The President-elect of UN General Assembly meets PM Narendra Modi.  What is his name ?

Ans:  Miroslav Lajcak