TSPSC/ TS POLICE/ SINGARENI ఉద్యోగాలకు టెస్టులు

TSPSC/ TS POLICE/ SINGARENI ఉద్యోగాలకు టెస్టులు

హాయ్ ఫ్రెండ్స్

తెలంగాణ ఎగ్జామ్స్ సంస్థ గత కొన్నేళ్ళుగా రాష్ట్రంలో ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. ఫారెస్ట్ ఉద్యోగాల నుంచి పోలీస్, VRO, గ్రూప్ 4, పంచాయతీ కార్యదర్శి, Transco, Court ఉద్యోగాల దాకా ఎన్నో టెస్టులు కండక్ట్ చేశాం. చాలామంది ఈ ఎగ్జామ్స్ తో బెనిఫిట్ పొంది... ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు.
ఇప్పుడు మేం ఈ కింది రకాల కోర్సులను కొత్తగా తెచ్చిన Telangana Exams Plus యాప్ ద్వారా నిర్వహిస్తున్నాం. మీరు కూడా రాబోయే 50వేల ఉద్యోగాల్లో ఒక కొలువు కొట్టాలనుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే కోర్సును purchase చేయండి. వెంటనే ఈ కింది లింక్ ద్వారా Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తెలంగాణలో డెఫినెట్ గా 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడతాయి... మీరు మాత్రం ప్రిపరేషన్ నుంచి పక్కకు తప్పుకోవద్దు.  హైదరాబాద్ లో లక్ష మంది కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్నారు.  కొన్ని వేల మంది పోలీస్ కొలువుల కోసం గ్రౌండ్ కు వెళుతున్నారు.  మీరూ ప్రిపరేషన్ కు పక్కా ప్లాన్ చేసుకోండి.  (Preparation planning లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే... మీరు ఇంకా perfect గా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే... నాకు 703 6813 703 నెంబర్ కు వాట్సాప్ మెస్సేజ్ పెట్టండి... మీకు గైడెన్స్ ఇస్తాను. )  అర్జెంట్ గా ఈ కింది లింక్ ల ద్వారా Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోండి.  తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానెల్ ను subscribe చేసుకోండి.

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ 

https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

మేం నిర్వహించే కోర్సులు ( మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు)

1) TARGET GROUP 2 ( TM) 4 పేపర్లకు విడి విడిగా Exclusiveగా టెస్ట్ సిరీస్ - రూ.4000 ఖరీదైన కోర్సు.. 50శాతం డిస్కౌంట్ తో ఇప్పుడు రూ.2000 వేలకు ఇస్తున్నాం

2) TS GROUPS - General Studies - Smart Batch (TM) - రూ.1300ల విలువైనది.. 33.33శాతం డిస్కౌంట్ తో ఇప్పుడు రూ.1200లకు ఇస్తున్నాం.

3) TS POLICE JOBS 2021 (TM)- రూ.1800ల విలువైనది...44.44శాతం డిస్కౌంట్ తో ఇప్పుడు రూ.1000కే ఇస్తున్నాం.

4) 14 నెలల కరెంట్ ఎఫైర్స్ (TM) రూ.225 విలువైనది రూ.100 కే ఇస్తున్నాం

5) GENERAL STUDIES for TECHNICAL ASPIRANTS (TM) - రూ.2400 విలువైనది... 50శాతం డిస్కౌంట్ తో ఇప్పుడు రూ.1200లకే ఇస్తున్నాం.

6) తెలంగాణ చరిత్ర, సంస్కృతి, రాష్ట్ర ఉద్యమం - Special Test Series (TM) - రూ.1500 విలువైనది... 50శాతం డిస్కౌంట్ తో రూ.725 కే ఇస్తున్నాం.

7) NRA CET 2021 (TM) - అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే ఎగ్జామ్ - రూ.2000 వేల విలువైనది 50శాతం డిస్కౌంట్ తో రూ.1000కే ఇస్తున్నాం.

8) సింగరేణి జాబ్స్ - Junior Assistants(EM)- రూ.1500ల విలువైనది... 56శాతం డిస్కౌంట్ తో రూ.650కే ఇస్తున్నాం.

9) FREE DAILY QUIZ - దీనికి మీరు ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదు. డైలీ టెస్టులన్నీ ఉచితంగా ఒకే చోట దొరుకుతున్నాయి. మీరు ఉచితంగానే ఎన్నిసార్లయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.

ఈ ఎనిమిది కోర్సుల వ్యాలిడిటీని వచ్చే ఏడాది అంటే 2022 మార్చి 31 వరకూ కంటిన్యూ చేస్తాం. ఈ Mock/Grand Test కోర్సులన్నీ Telangana Exams Plus యాప్ లో ఉన్నాయి. ఆ యాప్ లో store కి వెళితే కోర్సులు కనిపిస్తాయి.

1) ఈ కోర్సుల్లో సిలబస్ వారీగా ప్రతి లెసన్ పై రెండు లేదా మూడు మాక్ టెస్టులు ఉంటాయి

2) ప్రతి కోర్సులో జనరల్ నాలెడ్జ్, ఏడాది పాటు కరెంట్ ఎఫైర్స్ మస్ట్ గా కవర్ చేస్తాం

3) ప్రతి కోర్సుకు ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటించాక... గ్రాండ్ టెస్టుల షెడ్యూల్ ఇస్తాం.

4) ఇప్పుడు కోర్సులో జాయిన్ అయినా... మీకు అన్ని టెస్టులు అందుబాటులోకి వస్తాయి. కోర్సు ఎప్పుడో స్టార్ట్ అయింది కదా... old tests రావేమో అని అనుమానం పెట్టుకోవద్దు

5) ఇప్పటికే TSPSC కోర్సులో (275 టెస్టులు), TS POLICE కోర్సులో (295 టెస్టులు) పోస్ట్ చేశాం. అవన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి. మొత్తం 400కు పైగా టెస్టులు పోస్ట్ చేస్తాం. మిగిలిన టెస్టులను మే 2021 కల్లా పూర్తి చేస్తాం.

6) ఇప్పటికే డైలీ సిలబస్ ఛార్ట్ ఇచ్చాం. దాని ఆధారంగా మీరు ప్రత్యేకంగా డేట్ వైజ్ సిలబస్ రాసుకొని ... మీ ప్లాన్ ప్రకారం చదువుకొని మాక్ టెస్టులు రాసుకోండి.

7) ఈ కోర్సులను Telangana Exams plus యాప్ లో store లోకి వెళ్ళి purchase చేయొచ్చు. మీరు Credit Card/Debit Card/Phone pay/Internet Banking... ఇలా ఏ విధంగానైనా చెల్లించవచ్చు. మీ ఫ్రెండ్స్ లేదా బంధువుల కార్డులు లేదా అకౌంట్స్ నుంచి కూడా పేమెంట్స్ చేయొచ్చు.

8) ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే... మాకు 703 6813 703 కి వాట్సాప్ ద్వారా మెస్సేజ్ చేయండి.