Monday, September 24
Log In

TELANGANA EXAMS- STUDY CIRCLE

                   రెండేళ్ళుగా తెలంగాణ ఎగ్జామ్స్ (+ tsexams, andhra exams) website & app ను ఆదరిస్తున్న మీకు కృతజ్ఞతలు.
మొదటిసారిగా ఆన్ లైన్ టెస్టులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఒరవడి సృష్టించాం.  ప్రతి రోజూ కరెంట్ ఎఫైర్స్ అందిస్తూ వేలమందికి దగ్గరయ్యాం. ఇప్పటికే 60 వేల మంది దాకా మన యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.
                    చాలామంది కోరిక మేరకు మరియు మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టాలన్న దృక్పథంతో మనం కొత్తగా Telangana Exams Study Circle - పేరుతో కోచింగ్ ఇనిస్టిట్యూట్ మొదలుపెట్టబోతున్నాం. ప్రస్తుతం హైదరాబాద్ లోని అమీర్ పేటలో గల ఆదిత్య ఎన్ క్లేవ్ బిల్డింగ్ లో స్టార్ట్ చేస్తున్నాం.
    మార్చి మొదటి వారం నుంచి కానిస్టేబుల్/SI/VRO/GROUP-IV అభ్యర్థులకు కోచింగ్ మొదలు పెడుతున్నాం.  అయితే సీట్లు మాత్రం పరిమితంగానే ఉంటాయి.  వేల మందిని తీసుకునే పరిస్థితి ఉండదు.
ఏయే ఎగ్జామ్స్ కి కోచింగ్ :
CONSTABLE/SI/VRO/GROUP - IV 
ఎన్ని నెలలు ?
కోచింగ్ మొత్తం 2 నెలలు ఉంటుంది
వారానికి : 5 రోజులు... క్లాసులు, డైలీ టెస్టులు
ఆరో రోజు శనివారం - మాక్ టెస్ట్  మ‌రియు మ్యాథ్స్ డౌట్స్ క్లియరెన్స్ ప్రోగ్రామ్
ఏడో రోజు : ఆదివారం శెలవు
క్లాసుల సమయం:
మధ్యాహ్నం : 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
ప్లేస్ : అమీర్ పేట లేదా దిల్ సుఖ్ నగర్ ( హైదరాబాద్ )
( పూర్తి అడ్రస్ తర్వాత ఇవ్వగలం )
ఫీజు ఎంత ?
రూ. 6000 ( 2 నెలలకు )
ఫీజు క‌ట్టిన వారంద‌రికీ ప్రింటెడ్ స్టడీ మెటీరియల్ + www.tsexams.com లో నిర్వహించే Online Mock tests ఉచితంగా అందించబడతాయి )
క్లాసులెలా నిర్వహిస్తాం ?
1) ప్ర‌తి క్లాస్లు ప్రారంభంలో QUESTION HOUR ఉంటుంది. ఇందులో ముందు రోజు క్లాసులో చెప్పిన‌ టాపిక్ పై డిస్కషన్ + ప్రశ్నలు అడుగుతాం.  డిస్కషన్ ద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం ఉంటుంది.  బాగా గుర్తుండి పోతాయి. దాంతో ఆ టాపిక్ ఎగ్జామ్ లో వచ్చినప్పుడు మీరు డిస్కస్ చేసి ఉన్నారు కాబట్టి ... ఈజీగా గుర్తుంటాయి.
2) ప్రతి క్లాసులో ఆ రోజు చెప్పిన టాపిక్‌కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాం.  కనీసం పది బిట్స్ కవర్ అయ్యేలా నోట్స్
3) మ్యాథ్స్ క్లాసులో మోడల్స్ ప్రాక్టీస్ ఉంటాయి
4) ప్రతి శనివారం - ఆ వారంలో జరిగిన క్లాసులపై Off Line లేదా On line test/ మేథ మెటిక్స్ లో డౌట్స్ ఉన్న వారికి వ్యక్తిగతంగా శిక్షణ/ Short cut మెథడ్స్ పై అవగాహన/ Expert guidance / ప్రముఖులు, మానసిక నిపుణులు, ఫిజికల్ ట్రైనర్స్ తో Success Tips, మోటివేషన్ క్లాసులు ఉంటాయి.
5) ఇవికాకుండా ఆ వారంలో కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ముఖ్యమైన అంశాలపై డిస్కషన్ క్లాస్‌లు ఉంటాయి.
6) ప్రతి రోజూ 30 ప్రశ్నలతో Online లేదా Off line ఎగ్జామ్
7) టెస్టుల ద్వారా ప్ర‌తి అభ్య‌ర్ధి ఫ‌లితాల‌ను విశ్లేషించి ఏ స‌బ్జెక్ట్‌లో ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ అంశంపై ఎక్కువ దృష్టి పెట్టాల‌నే విష‌యాల‌పై సూచ‌న‌లు ఇవ్వ‌డం.
8) ప్ర‌తి అభ్య‌ర్ధి వ్య‌క్తిగ‌త సామ‌ర్ధ్యాలు ప‌రిశీలించి అవ‌స‌ర‌మైన వారికి అద‌న‌పు స‌హ‌కారం.
చివరగా ఒక మాట.... మీరు ఎన్ని క్లాసులు విన్నా, మేం ఎంత మోటివేట్ చేసినా... వ్యక్తిగతంగా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే దేన్నీ సాధించలేరు. అందువల్ల మీకు నిజంగా సక్సెస్ సాధించాలన్న బలమైన దృఢ సంకల్పం ఉంటేనే మా కోచింగ్ క్లాసుల్లో జాయిన్ అవ్వండి.  లేకపోతే మీకు డబ్బులు, టైమ్ వృధా అవుతాయి.  ముందు చెప్పినట్టు సీట్ల సంఖ్య పరిమితం.  అందువల్ల ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే రూ.1000 పే చేసి మీ సీటును రిజర్వ్ చేసుకోండి.

ఎలా పే చేయాలి ?
MASTERS ACADEMIC AND DIGITAL EDUCATION (MADE)

ACCOUNT NO: 156711100005950

IFSC: ANDB0001567

ANDHRA BANK, MANIKONDA BRANCH, HYDERABAD

PAY TM ద్వారా చెల్లించాలంటే...(అదనంగా రూ.15 చెల్లించాలి )

( Description లో మీ పేరు, ఫోన్ నెంబర్ రాయండి )      (సాధ్యమైనంతగా బ్యాంక్ అకౌంట్ కే చెల్లించగలరు)

You can scan QR code for Pay tm payments : (  ఈ QR కోడ్ ని స్కాన్ చేసి... PAYTM ద్వారా మీరు కోచింగ్ ఫీజులు చెల్లించవచ్చు)

Imp note:
1) మీరు పేమెంట్ చేశాక...పేమెంట్ రిసిప్ట్ తప్పనిసరిగా పిక్ తీసి telegram app లేదా whats app నుంచి 703 6813 703 కి పంపాలి. లేదా IMPS కోడ్ మెస్సేజ్ పంపాలి.
2) పేమెంట్ కు సంబంధించిన పిక్చర్ తో పాటు... మీ పేరు, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ, మీ చిరునామా, ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో వివరాలు పంపాలి