Friday, October 30

ఒక్క యాప్ తో – దేశంలోని అన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు…. Telangana Exams Plus (Exclusively for Competitive Exams)

హాయ్ ఫ్రెండ్స్

తెలంగాణ ఎగ్జామ్స్ & ఆంధ్ర ఎగ్జామ్స్ తరపున ONLY EXAMS కోసం Telangana Exams Plus యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో మీకు ఉచిత టెస్టులతో పాటు PAID టెస్టులను కూడా నిర్వహిస్తాం. PDF మెటీరియల్ కూడా ఉచితంగా పోస్ట్ చేస్తాం. తెలంగాణ ఎగ్జామ్స్ వీడియోలు కూడా అందుబాటులో ఉంటాయి... మీకు అందుబాటు ధరల్లో ఉండేలా రూ.100, రూ. 200లకే పెయిడ్ టెస్టులు ఉంటాయి. అంతేకాకుండా... మీరు దేశ వ్యాప్తంగా CIVILS, JEE, SSC, IBPS, RRB, LIC, UPSI, SBI, POLICE, RBI, NABARD, SEBI, SSC CGL, SSC CHSL ఇలా ఏ ఎగ్జామ్ ను అయినా రాసుకోవచ్చు. దాదాపు 10 వేలకు పైగా పబ్లిషర్స్, కోచింగ్ సంస్థల PDF మెటీరియల్, ఆన్ లైన్ క్లాసులు, లైవ్ క్లాసులు... ఇలా అన్నీ అందుబాటులోకి వస్తాయి.

మీరు ఏదైనా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంటే... నాకు Telangana Exams Plus యాప్ లో ఛాట్ ద్వారా లేదా 703 6813 703 కి వాట్సాప్ మెస్సేజ్ పంపితే చాలు... ఆ కోర్సుల వివరాలన్నీ మీకు మెస్సేజ్ చేస్తాను.
RRB 140 BATCH - టెస్టుల ఫీజులను కూడా Telangana Exams Plus యాప్ లోనే చెల్లించవచ్చు. అలాగే ఈనెల 23 వరకూ ఉన్న Early Bird ఆఫర్ కూడా అక్కడ అందుబాటులో ఉంది. మీరు ఎగ్జామ్స్ కూడా ఈ యాప్ లోనే రాసుకోవచ్చు.

Telangana Exams Plus (Exclusively for Competitive Exams) యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్
ఈ లింక్ క్లిక్ చేసి కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకోండి