TELANGANA EXAMS PLUS యాప్ కు నేషనల్ లెవల్ అవార్డ్ !

హాయ్ ఫ్రెండ్స్
మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ కు నేషనల్ లెవల్లో మరో గుర్తింపు లభించింది. క్లాస్ ప్లస్ సంస్థ ద్వారా మనకు MOST PROMISING EDUCATOR 2022 అవార్డు లభించింది. ఈ విజయంలో భాగస్వాములు అయిన మీ అందరికీ ధన్యవాదాలు...
తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి...
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp