Wednesday, October 23

మా మాక్ టెస్టులు ఎలా ఉంటాయి ? ఏ టెక్నిక్స్ పాటిస్తే సబ్జెక్ట్ పై గ్రిప్ వస్తుంది ? (వీడియో)

Friends,

మీకు ఇప్పటికే  రాబోయే నోటిఫికేషన్ల కోసం  లాంగ్ టర్మ్ కోర్సు... అంటే 100 రోజుల ప్లాన్ ప్రకటించాను.  అందుకోసం మేము తయారు చేస్తున్నా మాక్ టెస్టులు ఎలా ఉంటాయి... ఎలా చదవితే మీకు ప్రతి లెసన్ మీదా గ్రిప్ వస్తుంది.  అలాగే బయట కోచింగ్ సెంటర్లలో రాసే Offline Tests కీ మేము ఇచ్చే Online Tests కీ ఉన్న తేడా ఏంటి... మాక్ టెస్టు రాయడానికి ముందు... తర్వాత ఎలాంటి టెక్నిక్స్ పాటించాలో ఈ కింద వీడియోలో వివరించాను.  చూడగలరు.

 

లాంగ్ టర్మ్ 100 రోజుల మాక్ టెస్టులు.  డైలీ ప్లానింగ్ కి సంబంధించి పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

http://telanganaexams.com/mock-tests-2/

 

మా మాక్ టెస్టులు ఎలా ఉంటాయ్ ?