DPT-38-ప్రపంచ, భారత దేశ జాగ్రఫీ (ANS)
1. భారతదేశానికి పాకిస్ధాన్ కు మధ్య సరిహద్దుగా ఉన్న రేఖ ఏది?ఎ
ఎ)రాడ్ క్లిఫ్ రేఖ
బి)డ్యూరండ్ రేఖ
సి)మెక్ మోహన్ రేఖ
డి)పైవేమీకావు
2) ప్రపంచంలో అతి పొడవైన రైలుమార్గం ఎక్కడ ఉన్నది?సి
ఎ) వ్లాడినోస్టాక్ నుంచి మంచూరియా మధ్య
బి) ట్రాన్స్ కెనడియన్ నుంచి పాన్ అమెరికన్ మధ్య
సి) వోల్లోగ్రాడ్ నుంచి వ్లాడివోస్టాక్ మధ్య
డి) మంచూరియా నుంచి సియోల్ మధ్య
3) ప్రపంచంలో భూకంపాలు సంభవించని ఖండం ఏది?సి
ఎ) రష్యా
బి)అమెరికా
సి)ఆస్ట్రేలియా
డి) ఆసియా
4) భారతదేశ రైస్ నది అని దేనిని పిలుస్తారు?ఎ
ఎ) గోదావరి
బి) గంగా
సి) యమున
డి) బ్రహ్మపుత్ర
5) పొడవుగా గొలుసులా ఉండే దీవుల సముదాయాన్ని ఏమని పిలుస్తారు?సి
ఎ)ఒంటెవీపు
బి)విల్సన్
సి)అర్చిపెలాగో
డి)ఏదీకాదు
6)గ్లోబుపై ఉన్న గళ్ళను ఏమంటారు?బి
ఎ)పేలియాజిక్
బి)గ్రిడ్
సి)ఆర్కిజనిక్
డి)జియాయిడ్
7) మౌంట్ కైలాసశిఖరం లో జన్మించిన నది ఏది?ఎ
ఎ)సింధ...