Wednesday, January 20
Shadow

Tag: WANTED

DAY 8 ( SPOKEN ENGLISH )

Spoken English
ఇప్పుడు మనం Want to, Don’t want to, Wanted to, Didn’t want to లను తెలుసుకుందాం. తినా కొనా రావా             (లనుకుంటున్నాను) పోవా మాట్లాడా చేయా అలా ఎన్నో సెంటెన్స్ లను చేప్పుకోవచ్చు. Deposit చేయాలనుకుంటున్నారు. Save చేయాలనుకుంటున్నారు. అడగాలనుకున్నాను. ఇవ్వాలనుకున్నాను పాడాలనుకుంటున్నది మొదలగునవి. అలా ఎన్నో Sentences ను మనం చెప్పుకోవచ్చు. తెలుగులో Sentences చివరను బట్టి మాత్రమే మనం ఒక నిర్ణయానికి రాగలం. ఉదాహరణకు: నేను Homework చేస్తాను నేను Homework చేయగలను నేను Homework చేయాలి నేను Homework చేయగలిగాను నేను Homework చేసి తీరాలి నేను నిన్న Cricket ఆడాలనుకున్నాను.  I want to play Cricket నేను Cricket ఆడాలనుకోవడం లేదు.   I don’t wan’t to play Cricket Note :- V1 వాడాల్సి ఉంటుంది I (1) నేను నిన్న Cricket ఆడాలనుకున్నాను.   I wan...