01 DAILY VOCABULARY ( HINDU EDITORIAL )
ఫ్రెండ్స్
ఇవాళ్టి నుంచి Daily Vocabulary మొదలు పెడుతున్నాం. హిందూ ఎడిటోరియల్ నుంచి తీసుకున్న ఈ ఇంగ్లీషు పదాలను ప్రతి రోజూ ప్రాక్టీస్ చేయండి. రోజుకి 5 లేదా 6 ఇంగ్లీష్ పదాలకు అర్థాలు, సమానార్థాలు, వ్యతిరేక పదాలను మీరు ప్రాక్టీస్ చేస్తే... మీకు English vocabulary లో మంచి పట్టు వస్తుంది. కానీ ప్రతి రోజూ తప్పనిసరిగా ... ఏ రోజువి ఆ రోజే ప్రిపేర్ అవ్వండి. RRB, SSC, IBPS (BANKS), LIC, UPSC, NDA తో పాటు TSPSC, APPSC లాంటి రాష్ట్ర స్థాయి ఎగ్జామ్స్ లో కూడా మీకు పనికివస్తాయి. ఆల్ ది బెస్ట్
(మేడుకొండూరు విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్ )
01) Hesitancy : సంకోచించడం
Meaning : The quality or state of being hesitant
Synonyms : uncertainty, hesitation, hesitance
Antonyms : Certainty, resolution, willingness
02) Brace : కట్టుట, బిగించి కట్టుట
Meaning : a device fitted to something...