Monday, October 21

Tag: tsrlpb

SI అభ్యర్థులకు అక్టోబర్ 14 నుంచి శిక్షణ

SI అభ్యర్థులకు అక్టోబర్ 14 నుంచి శిక్షణ

Latest News, Latest Notifications
రాష్ట్రంలో SI పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్ 14 నుంచి శిక్షణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. వీలైతే ఇంకా ముందే ప్రారంభిస్తామని చెబుతున్నారు. 1272 పోస్టులకు సంబంధించి జులై 13న అభ్యర్థుల కటాఫ్ మార్కులను ప్రకటించింది TSLPRB. అంతేకాకుండా జిల్లా కేంద్రాల్లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేశారు. పోలీస్ కానిస్టేబుల్స్ రిజల్ట్ పై రాని క్లారిటీ ఇక పోలీస్ కానిస్టేబుల్స్ ఫైనల్ రిజల్ట్స్ పై అధికారులు ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. మొత్తం 16,925 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఫైనల్ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయిన దాదాపు 80 వేల మంది అభ్యర్థులు మెరిట్ లిస్ట్ కోసం 3 నెలలుగా ఎదురు చూస్తున్నారు. 15 నెలలుగా రిక్రూట్ మెంట్ ప్రాసెస్ కొనసాగుతున్నా ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఇటీవలే కొందరు నిరుద్యోగ అభ్యర్థులు డీజీపీ ఆఫీసుకు అభ్యర్థన కూడా ఇచ్చా
నెలాఖరుకి కానిస్టేబుల్ ఫలితాలు

నెలాఖరుకి కానిస్టేబుల్ ఫలితాలు

Latest News, Latest Notifications
నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ పరీక్ష ఫైనల్ రిజల్ట్స్ ఈ నెలాఖరుకు విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే 1272 మంది ఎస్సై అభ్యర్థుల తుది ఫలితాలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది. వాళ్ళ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఇక కానిస్టేబుల్ ఫలితాలను కూడా నెలాఖారులోగా విడుదల చేయాలని భావిస్తున్నారు బోర్డు అధికారులు. శిక్షణ కోసం అన్ని ఏర్పాట్లు SI, కానిస్టేబుల్ గా ఎంపికయ్యే కొత్త అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు ట్రైనింగ్ సెంటర్స్ లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సైబర్ నేరాలు పెరగడంతో ఈసారి సిలబస్ లో ఆయా అంశాలను కొత్తగా చేర్చారు. 1272 మంది SIలు, 16,925 మంది కానిస్టేబుళ్ళకి ఒకేసారి శిక్షణ ప్రారంభిస్తారు. వీళ్ళకి క్లాసులు చెప్పేందుకు ఇప్పటికే 3,800మంది పోలీస్ సిబ్బందిని కూడా సిద్ధం చేశారు. 18వేల మందికి ఒకేసారి శిక్షణ ఇచ్చే అవకాశం మన రాష్ట