Monday, September 23

Tag: tspsc

BC గురుకులాల్లో 139 జూనియర్ అసిస్టెంట్స్

BC గురుకులాల్లో 139 జూనియర్ అసిస్టెంట్స్

Latest News, Latest Notifications
రాష్ట్రంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఖాళీగా ఉన్న 139 పోస్టులను భర్తీ చేసేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ రానుంది. 2017-18 విద్యా సంవత్సరంలో MJPT WCWREIS లో 119 స్కూల్స్ తో పాటు గతంలో ఖాళీగా ఉన్న మరో 20 జూనియర్ అసిస్టెంట్స్ పోస్టులు మంజూరు అయ్యాయి. జూనియర్ అసిస్టెంట్స్ నోటిఫికేషన్ తర్వాత మిగతా పోస్టులకు కూడా వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతాయి. అర్హత ఏమి ఉండొచ్చు ? జూనియర్ అసిస్టెంట్స్ కి డిగ్రీ అర్హత ఉంటుంది. ఇందులో టైపిస్టులు కూడా కలిపి ఉంటే మాత్రం టైప్ రైటింగ్ అర్హతతో పాటు కంప్యూటర్ పై అనుభవాన్ని అడిగే అవకాశముంది. ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు ? నోటిఫికేషన్ వారం లోగా రిలీజ్ అయితే చివరి తేదీ సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటి వారం వరకూ చివరి తేదీ ఉంటుంది. అప్పటి నుంచి 45 రోజులు ఎగ్జామ్ కి టైమ్ ఉంటుంది. అంటే నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారంలో ఎగ్జామ్ జరిగే అవక
తెలంగాణ ఎగ్జామ్స్ టాప్ 30 Youtube Classes

తెలంగాణ ఎగ్జామ్స్ టాప్ 30 Youtube Classes

Latest News, Latest Notifications, Videos
Telangana Exams నుంచి వచ్చిన యూట్యూబ్ క్లాసుల లింక్స్ 1) 2019 తెలంగాణ కోర్ట్ ఎగ్జామ్స్ GK టాపిక్స్ https://youtu.be/FsAIh8AwyUg 2) కోర్ట్ ఎగ్జామ్స్ సిలబస్ ప్రిపరేషన్ ప్లాన్ https://youtu.be/7nkc7h6KSwA 3) మా మాక్ టెస్టులు ఎలా ఉంటాయి ? https://youtu.be/M5u_FXAQfgU 4) TSPSC ఎగ్జామ్స్ కి ఏం బుక్స్ చదవాలి ? https://youtu.be/aBszHoL0qRo 5) ఈ చార్ట్ తయారు చేసుకుంటే ఏ ఎగ్జామ్ అయినా ఈజీయే https://youtu.be/FVcQQTBsCnM 6) టెక్నికల్/అకడమిక్ విద్యార్థులు జనరల్ స్టడీస్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ? (పార్ట్ 1) https://youtu.be/RmRHw1dHYUs 7) టెక్నికల్/అకడమిక్ విద్యార్థులు జనరల్ స్టడీస్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ? (పార్ట్ 2) https://youtu.be/WInwKugLWxs 8) ఇలా ప్రిపేరైతే కరెంట్ ఎఫైర్స్ ఈజీ https://youtu.be/WYZ799-9ds4 9) ఇలా చదవండి కొలువు కొట్టేస్తారు https://youtu.be/FhrgUEm4ASo 10) మీకు
గ్రూప్ 4 ఫలితాలు విడుదల

గ్రూప్ 4 ఫలితాలు విడుదల

Latest News, Latest Notifications
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్ 4 ఫలితాలు వెల్లడయ్యాయి. జూనియర్ అసిస్టెంట్స్, టైపిస్టులు, జూనియర్ స్టెనోలు, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు 2018 అక్టోబర్ 7 నాడు జరిగిన రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారి జాబితాను వెబ్ సైట్ లో పెట్టింది. పోస్టుల సంఖ్యకు తగ్గట్టుగా 1:5 చొప్పున అభ్యర్థుల జాబితాను సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం ప్రకటించింది TSPSC. Also visit : తెలంగాణ డిస్కంల్లో 3195 ఉద్యోగాలు సర్టిఫికెట్స్ ఎప్పటి నుంచి వెరిఫికేషన్ చేసేది షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు అదే రోజున తమ ఒరిజినల్ ధృవపత్రాలతో సహా హాజరు కావాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ లో పేర్కొన్నవిధంగా తమ సర్టిఫికెట్స్ ను అభ్యర్థులు రెడీ చేసుకోవాలని TSPSC వర్గాలు సూచించాయి. 1:5 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా ఈ లింక్ క్లిక్
పాత లిస్ట్ తోనే పంచాయతీ కార్యదర్శుల భర్తీ

పాత లిస్ట్ తోనే పంచాయతీ కార్యదర్శుల భర్తీ

Latest News, Latest Notifications
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టులను పాత మెరిట్ లిస్ట్ ప్రకారమే భర్తీ చేయాలని పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయించింది. 2018 ఆగస్టులో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అందుకోసం అర్హత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు. 2019 ఏప్రిల్ లో ఈ అభ్యర్థులు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. వీళ్ళల్లో కొందరు ఆర్డర్స్ తీసుకున్నా విధుల్లో జాయిన్ అవ్వలేదు. మరికొందరు ఈ ఉద్యోగాలు నచ్చక రాజీనామాలు చేశారు. నాన్ లోకల్ సమస్యతో 500మందికి పంచాయతీ రాజ్ శాఖ పోస్టింగ్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత హరితహారం సరిగా నిర్వహించలేదన్న కారణంతో కొందరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దాంతో మొత్తమ్మీద రాష్ట్రంలో 1300 జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం సీఎం కేసీఆర్ 60 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. దాంతో గ్రామస్
తెలంగాణలో 1.50 లక్షల ఉద్యోగాలు ఖాళీ

తెలంగాణలో 1.50 లక్షల ఉద్యోగాలు ఖాళీ

Latest News, Latest Notifications
రాష్ట్రంలో ఈమధ్యకాలంలో ఉద్యోగాల జాతరకు ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. వీఆర్వో, గ్రూప్ 4 ఉద్యోగాల నోటిఫికేషన్ల తర్వాత మళ్ళీ కొత్త ప్రకటనలను TSPSC ఇప్పటిదాకా జారీ చేయలేదు.  TSPSC కి ఇండెంట్ వచ్చిన వాటిల్లో గ్రూప్ 3 పోస్టులు 800 లోపు, గ్రూప్ 1 పోస్టులు 150 లోపు మాత్రమే ఉన్నాయి. అవి కూడా జోనల్ రిజర్వేషన్ ఖరారు కాకపోవడంతో పెండింగ్ లో పడ్డాయి. రాష్ట్రంలో నెలకు దాదాపు 500 మంది ఉద్యోగులు రిటైర్డ్ అవుతున్నారు. ఓ లెక్క ప్రకారం అసెంబ్లీ ఎన్నికల తర్వాతే 6 వేల మందికి పైగా ఉద్యోగులు రిటైర్డ్ అయ్యాయి. కొత్త జిల్లాలు ఏర్పడ్డాక ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల మీద పనిభారం బాగా పడుతోంది. దాంతో కొత్త జిల్లాల ప్రాతిపదికన తీసుకుంటే రాష్ట్రంలో 1 లక్షా 50 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు లెక్క తేలింది. కొత్త జిల్లాలు ఏర్పడగానే 2,3 నెలల్లోనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంతో వేల సంఖ్యలో ఉద
గ్రూప్ 2 ఇంటర్వ్యూలు జులైలో..

గ్రూప్ 2 ఇంటర్వ్యూలు జులైలో..

Latest News, Latest Notifications
కోర్టులో కేసుల క్లియర్ అవడంతో ఇకపై గ్రూప్ 2 ఇంటర్వ్యూలపై దృష్టిపెట్టింది TSPSC. ఈ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు జులై మొదటి వారంలో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు TSPSC ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు 2వేల మందికి పైగా అభ్యర్థులు హాజరవుతారని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని తెలిపారు. గ్రూప్ 2  ఇంటర్వ్యూలను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. అలాగే TRT పైనా స్పందించారు ఘంటా చక్రపాణి. టీఆర్టీ ఎంపిక జాబితా పూర్తయిందనీ... ఆ నివేదికను ప్రభుత్వానికి పంపినట్టు చెప్పారు. విద్యాశాఖ ఆమోదం తర్వాత నియామకాలు పూర్తవుతాయన్నారు TSPSC ఛైర్మన్.   గ్రూప్ 2 ఇంటర్వ్యూలను ఎలా ఫేస్ చేయాలి... వర్తమాన అంశాల్లో వేటిపై దృష్టిపెట్టాలో ప్రత్యేకంగా వీడియో క్లాసులను అందిస్తాం.  ఈ కింది లింక్ ద్వారా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్  ఛానెల్ ని su