Monday, January 18
Shadow

Tag: TSPSC SYLLABUS – GROUP -1 SYLLABUS

GROUP -1 SERVICES SYLLABUS

Syllabus
రాష్ట్రంలో అత్యున్నత ర్యాంకింగ్ లో ఉండే  ఉద్యోగాలు గ్రూప్ - 1 సర్వీసులు... సాధారణంగా గ్రూప్ - 1 ఉద్యోగాల్లో ఈ కింది పోస్టులు ఉంటాయి : 1. డిప్యూటీ కలెక్టర్ (సివిల్ సర్వీసెస్-ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) 2. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్-కేటగిరీ-2 (పోలీస్ శాఖ) 3. కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (వాణిజ్య పన్నుల శాఖ) 4. రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (రవాణాశాఖ) 5. డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (కోఆపరేటివ్ సర్వీస్) 6. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ (పంచాయతీ సర్వీస్) 7. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ (రిజిస్ట్రేషన్ సర్వీసెస్) 8. డివిజనల్ ఫైర్ ఆఫీసర్ (ఫైర్ సర్వీస్) 9. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (జైళ్ల శాఖ) 10. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (లేబర్ సర్వీస్) 11. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఎక్సైజ్ సర్వీస్) 12. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2  (మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస...