Thursday, July 19
Log In

Tag: TSPSC GROUP IV

4-6 వేల దాకా గ్రూప్ – 4 ఉద్యోగాలు

4-6 వేల దాకా గ్రూప్ – 4 ఉద్యోగాలు

Latest News, Latest Notifications
రాష్ట్రంలో గ్రూప్ - 4 ఉద్యోగాలకు సాధ్యమైనంత తొందర్లోనే నోటిఫికేషన్ జారీ చేయాలని TSPSC వర్గాలు భావిస్తున్నాయి. 4 నుంచి 6 వేల దాకా పోస్టులతో నోటిఫికేషన్ వేసే అవకాశాలున్నాయి. ఇందులో దాదాపు 3వేల గ్రామ పంచాయతీ అధికారుల పోస్టులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పంచాతీయతీరాజ్ డిపార్ట్ మెంట్ నుంచి అనుమతి కోరుతూ ఇంకా ఆర్థికశాఖకు ఎలాంటి ప్రతిపాదన రాలేదు. ఈమధ్య కాలంలో కొత్తగా గ్రామపంచాతీయలు కూడా ఏర్పడటంతో ఖాళీల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. ఈ పోస్టులు కూడా తోడైతే 6 వేల దాకా ఉద్యోగాలతో గ్రూప్ - 4 నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముంది. VRO పోస్టులకు వేరే నోటిఫికేషన్ ? రెవెన్యూ శాఖలో 700 గ్రామ రెవెన్యూ అధికారులు ( VRO) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  వీటికి సంబంధించిన సమాచారం సంబంధిత విభాగాల అధిపతుల నుంచి ఇటీవలే TSPSC కి అందాయి.  వీటిని గ్రూప్ - 4 కలిపి వేయాలా... లేక విడిగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలా అన్న దానిప
GROUP-IV – త్వరలో 4 వేల పోస్టుల భర్తీ !? సిలబస్ వివరాలు

GROUP-IV – త్వరలో 4 వేల పోస్టుల భర్తీ !? సిలబస్ వివరాలు

Latest News, Syllabus
తెలంగాణలో 31 జిల్లాలు ఏర్పడటంతో గ్రూప్ - 4 ఉద్యోగుల కొరత బాగా ఏర్పడింది.  దీంతో పాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్ -కమ్ - టైపిస్టు పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.  అందువల్ల రాబోయే రెండు, మూడు నెలల్లో దాదాపు 4 వేలకు పైగా గ్రూప్ -4 ఉద్యోగాలకు TSPSC నోటిఫికేషన్ వేసే అవకాశముంది.  అందువల్ల అభ్యర్థులు సీరియస్ గా ప్రిపేర్ అవగలరు. గ్రూప్ - 4 కింద జూనియర్ అసిస్టెంట్ కేడర్ పోస్టలను భర్తీ చేస్తారు.  సిలబస్ వివరాల కోసం ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి. గ్రూప్ 4 సిలబస్ వివరాలు