Monday, January 25
Shadow

Tag: ts state

భూమి కొనుగోలు పథకం

తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథ‌కాలు
1) భూమిలేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధార కుటుంబాల్లోని మహిళలకు ఎంత భూమి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: మూడు ఎకరాలు 2) దళితులకు 3 ఎకరాల భూమి కొనుగోలుకు ఎంత శాతం సబ్సిడీ అమలవుతుంది ? జ: 100 శాతం 3) దళితులకు మూడెకరాల భూమికి ఎన్ని జిల్లాలను ఎంపిక చేశారు ? జ: హైదరాబాద్ మినహా 9 జిల్లాలు ( ఇప్పుడు 30 జిల్లాలు) 4) భూమిని కొనుగోలు చేసే అధికారం ఎవరికి ఇచ్చారు ? జ: జిల్లా కలెక్టర్లకు 5) తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భూమి కొనుగోలు పథకానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ? జ: రూ.406 కోట్లు 6) భూమి కొనుగోలు పథకం కింద దళిత కుటుంబాలకు ఎన్ని ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది ? జ: 9,664 ఎకరాలు 7) ఈ పథకం కింద ఎంతమంది లబ్దిదారులను ఇప్పటి వరకూ గుర్తించారు ? జ: 3,671 కుటుంబాలు  ...