వివక్షకు వ్యతిరేకంగా ప్రజా చైతన్యం
మేథావులు, పౌర సమాజం ప్రతిస్పందన
1) ఇ.వి.పద్మనాభం ఏ పత్రికను స్థాపించారు?
జ) ఫ్లాష్ అండ్ ఫెలోమెన్.
2) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు ఎప్పుడు ఏర్పడింది?
జ)1988 జులై 14.
3) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు ఏ పత్రికను ప్రారంభించింది?
జ) మా తెలంగాణ.
4) మా తెలంగాణ పత్రిక ఆవిష్కరణ సభ ఎక్కడ జరిగింది?
జ) కాచిగూడలోని బసంతి టాకీస్ .
5) మా తెలంగాణ పత్రిక ఎడిటర్ ఎవరు?
జ) టి.ప్రభాకర్ (నాట్యకళ ప్రభాకర్).
6) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏ పుస్తకాన్ని ప్రచురించింది?
జ) పర్ స్పెక్టివ్స్ ఆన్ తెలంగాణ.
7) తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఎవరు ఏర్పాటు చేశారు?
జ) నాగారం అంజయ్య.
8) న్యాయవాదులు,రచయితలు,కవులు,కళాకారులు,అధ్యాపకులు,జర్నలిస్టులు కలసి ఏ గ్రూపుగా ఏర్పడి భువనగిరిలో సభను నిర్వహించారు ?
జ: సాహితీ మిత్ర మండలి
9) భువనగిరి సభ నిర్వహణకోసం సాహితీ మిత్రమండలి ఎంతమందితో ఓ ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చే...