Friday, November 15

Tag: TRT 2017 results

TRT రిజల్ట్స్ రిలీజ్ : 3,325 SGT పోస్టులకు అభ్యర్థులు

TRT రిజల్ట్స్ రిలీజ్ : 3,325 SGT పోస్టులకు అభ్యర్థులు

Latest News, Latest Notifications
టీచర్స్ రిక్రూట్ మెంట్ టెస్ట్ (TRT) ఫలితాలను ఎట్టకేలకు TSPSC రిలీజ్ చేసింది. పాఠశాల విద్యాశాఖలో SGT తెలుగు మీడియంనకు సంబంధించి 3,325 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను TSPSC వెబ్ సైట్ లో పెట్టింది. 2017 లో జారీ చేసిన నోటిఫికేషన్ కు ఎట్టకేలకు రెండేళ్ళ తర్వాత ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి. వికలాంగుల కేటగిరీకి చెందిన 270 పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ నుంచి ఇంకా వివరాలు రానందున వీటి ఫలితాలను TSPSC నిలిపివేసింది. ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన 117 పోస్టుల భర్తీపై కోర్టు వివాదాల్లో ఉండటంతో వీటిని కూడా విత్ హెల్డ్ లో పెట్టింది. అలాగే వివిధ కేటగిరీలో అభ్యర్థులు దొరకనందున 74 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. SGT ఇంగ్లీష్ మీడియం ఫలితాలను కూడా తొందర్లోనే వెల్లడిస్తామని TSPSC వర్గాలు తెలిపాయి. TRT ఫలితాలు వెల్లడి కావడంతో ఎంపికైన అభ్యర్థులకు 15 రోజుల్లోనే పోస్టింగ్స్ ఇచ్చేంద