మీకు టైమ్ ఉందా ? మీరు టైమ్ సేవ్ చేస్తున్నారా ?
నాకు టైమ్ లేదు అని మీరు జీవితంలో కొన్ని వందలు, వేల సార్లు అని ఉంటారు..
ఎందుకు టైమ్ ఉండటం లేదు...
అసలు ఉన్న టైమ్ ని మీరు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటున్నారా ?
ఈ క్లాసు చూడండి... మీరు టైమ్ ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది
https://www.youtube.com/watch?v=EfI-7HlRCLk&t=2s