Monday, January 18
Shadow

Tag: THub

టీ-హబ్, కొత్త ఐటీ విధానం

తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథ‌కాలు
1) దేశంలోనే అతిపెద్ద ఇన్ క్యూబేటర్ ’టి-హబ్’ ను ఎప్పుడు ప్రారంభించారు ? జ: 2015 నవంబర్ 5 నుంచి 2) టిహబ్ భవనానికి ఏమని పేరు ? జ: కాటలిస్ట్ 3) టిహబ్ ను ఎక్కడ ఎవరు ప్రారంభించారు ? జ: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ సెంటర్ లో.. గవర్నర్ నరసింహన్ 4) టిహబ్ కు ఎవరు భాగ్యస్వాములుగా ఉన్నారు ? జ: మైక్రోసాఫ్ట్, గూగుల్, సైయంట్ 5) ప్రపంచంలోనే స్టార్టప్ లకు భారత్ నాలుగో అతిపెద్ద కేంద్రం. అయితే మిగతా 3 స్థానాల్లో ఏ దేశాలు ఉన్నాయి ? జ: అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ 6) హైదరాబాద్ లో ఎంత శాతం స్టార్టప్ లు పనిచేస్తున్నాయి ? జ: 8 శాతం 7) కొత్త ఐటీ పాలసీని ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించారు ? జ: 2016 ఏప్రిల్ 4న, హైదరాబాద్ లోని HICC లో 8) ఎన్ని పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ? జ: ఐటీ పాలసీతో పాటు, మరో నాలుగు పాలసీలు 9) రాష్ట్రంలో స్టార్టప్స్ కి చేయూత ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన ఇన్నోవేషన్ పాల...