Friday, January 22
Shadow

Tag: TET

రాష్ట్రంలో ఖాళీ ఉద్యోగాలు 65,000

రాష్ట్రంలో ఖాళీ ఉద్యోగాలు 65,000

Latest Posts, Latest Updates
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్య 65 వేలకు చేరింది. ప్రభుత్వ శాఖల్లో 50 వేల పోస్టులతో పాటు వివిధ కార్పొరేషనల్లో ఖాళీల సంఖ్య 20 వేల దాకా ఉన్నట్టు తేలింది. ఇప్పటికే ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ కు దాదాపు అన్ని శాఖల నుంచి ఖాళీల సంఖ్యకు సంబంధించిన రిపోర్టులు చేరాయి. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఈ రిపోర్టులను పంపారు. వీటిల్లో 4th క్లాస్ ఎంప్లాయీస్ వివరాలు కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఈ కేడర్ లో ఉద్యోగులను చేర్చుకోరాదని నిర్ణయించింది. దాంతో వాటిని మినహాయించే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ఇప్పటికే కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్న వారి జాబితా కూడా అన్నిశాఖల నుంచి CS కు చేరింది. contact పోస్టులను ఏం చేస్తారన్నది సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. పోలీస్, విద్యా, వైద్య ఆరోగ్యశాఖలోనే ఎక్కువ ఖాళీలు ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్, విద్య, వైద్య ఆరోగ్య శాఖల్లోనే ఎక్క...