Saturday, August 15

Tag: telangana

50,000 మందికి తెలంగాణలో ఉచిత శిక్షణ, 3800 కోర్సులు నేర్చుకునే అవకాశం !

50,000 మందికి తెలంగాణలో ఉచిత శిక్షణ, 3800 కోర్సులు నేర్చుకునే అవకాశం !

Breaking News, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, Latest News, Latest Updates
https://youtu.be/kgMLQbSS1FY మీకు గతంలో నేను చెప్పాను.  మీ కెరీర్ ను కొత్త పంథాలోకి తీసుకెళ్ళండి... స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు నేర్చుకోమని సలహా ఇచ్చాను.  అందులో భాగంగా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులకి మంచి అవకాశం వచ్చింది.  సాధారణ డిగ్రీ లేదా బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే... ఈ 50 వేల మందికి టాస్క్ ఇస్తున్న ఉచిత కోర్సుల్లో చేరే అవకాశం ఉంది.  తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్...  టాస్క్ .... ప్రముఖ ఆన్ లైన్ సంస్థ కొర్సెరాతో ఒప్పందం చేసుకుంది... ఈ అగ్రిమెంట్ ప్రకారం దాదాపు 3,800 కోర్సులను తెలంగాణలోని నిరుద్యోగ యువతీ, యువకులు నేర్చుకునేందుకు అవకాశ కలుగుతోంది.  రాష్ట్రంలో 50 వేల మందికి ఈ కోర్సులను నేర్చుకునే అవకాశం ఏర్పడింది.  ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.task.telangana.gov.in అనే వెబ్ సైట్ లోకి వెళ్ళి... మీ వివరాలు రిజిష్టర్ చేస్తే... 3 రోజుల్లో మీకు టాస్క్ నుంచి రిప్లయ్ వస్తుంది.
రూరల్ బ్యాంక్స్ PO/CLERKS: తెలంగాణలో 583, APలో 289 పోస్టులు

రూరల్ బ్యాంక్స్ PO/CLERKS: తెలంగాణలో 583, APలో 289 పోస్టులు

Current Affairs Today, Latest News, Latest Notifications
IBPS ఎగ్జామ్ తెలుగులో రాసుకునే అవకాశం ఉంది ఇటీవల విడుదలైన IBPS 2020 నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం 872 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో AP, TELANGANA ల్లో ఖాళీలు: ఆఫీస్ అసిస్టెంట్స్ : తెలంగాణలో -413, ఏపీలో - 170 స్కేల్ 1 అధికారులు: తెలంగాణలో 124, ఏపీలో 165 ఏపీలో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు: అనంతపూర్, చీరాల, గుంటూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూల్, నెల్లూర్, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఏపీలో మెయిన్స్ పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూల్, విజయవాడ తెలంగాణలో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ తెలంగాణలో మెయిన్స్ పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్ IBPS నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి: http://telanganaexams.com/ibps-2020-notification-9638-pos-clerk-p

34 – DAILY QUIZ – తెలంగాణ జాగ్రఫీ (Previous papers)

Current Affairs Today, Current Affairs Weekly, DAILY QUIZ, DAILY QUIZ (TELUGU)
ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. మీరు ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు. 34-డైలీ క్విజ్ - తెలంగాణ జాగ్రఫీ (ప్రీవియస్ పేపర్స్)

23 NOV CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

Current Affairs, Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, November Current Affairs
ఈ కరెంట్ ఎఫైర్స్ యాప్ లో ఓపెన్ అవదు.  ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు 23 నవంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ ( తెలంగాణ, ఆంద్రప్రదేశ్ )

ARE YOU READY TO LEARN ENGLISH ?

Spoken English
Count down starts....1....2....3... తెలంగాణలో అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడాలన్న ఆశయంతో telanganaexams.com ‘అందరికీ ఆంగ్లం’ పేరుతో కోర్సును మొదలుపెట్టింది.  ఇప్పటిదంక మిమ్మల్ని ఇంగ్లీషు భాష వైపు సన్నద్ధులు చేయడానికి కొన్ని ఆర్టికల్స్  ప్రచురించాం.  ఈ శనివారం (జూన్ 10) నుంచి పూర్తి స్థాయి కోర్సు మొదలవుతుంది.   DAY 1, DAY 2 .... ఇలా సాగిపోతుంది.  మీరు ఏ రోజూ పాఠాన్ని ఆరోజే చదవడంతో పాటు Exercises కూడా పూర్తి చేయగలరని మనవి. అందరికీ ఆంగ్లం కోర్సు కేవలం విద్యార్థులకే కాదు... ప్రస్తుతం అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.  టెట్  రాస్తున్న ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకూ ఉపయోగపడుతుంది.  అందువల్ల ఈ కోర్సును విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు... ఇలా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు. ఈ కోర్సును మీరు ఒక్కరే చదవడం కాదు... మీ చుట్టుపక్కల వారికి, స్నే