1) తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం ఎంత?
జ) 1,12,077 చదరపు కిలోమీటర్లు.
2) భారతదేశ వైశాల్యంలో తెలంగాణ రాష్ట్రానిది ఎన్నో స్దానం?
జ: 12వ స్దానం
3) భారతదేశంలోని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్ర సంఖ్య ఎంత?
జ: 29వరాష్ట్రం.
4) తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులు ఏంటి?
జ) ఉత్తరాన - ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర
పడమర - కర్నాటక,
దక్షిణం, తూర్పున - ఆంధ్రప్రదేశ్
5) నిజాం పాలన నుంచి విముక్తి చెంది హైదరాబాద్ రాష్ట్రంగా ఎప్పుడు ఏర్పడింది?
జ) 1948 సెప్టెంబర్ 17.
6) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మంత్రిమండలి ఎప్పుడు ఆమోదించినది?
జ) 2013 అక్టోబర్ 3
7) తెలంగాణ రాష్ట్ర బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు లభించింది?
జ) మార్చి 1, 2014
8) తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జ:) జూన్ 2, 2014
9) నల్లమల కొండలు విస్తరించిన జిల్లాలు ఏవి ?
జ: మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు
10) తెలంగాణలో ఎక్కువగా విస్తరించి ఉన్...