Friday, January 22
Shadow

Tag: Telangana revenue words

తెలంగాణ మాండలికాలు (వ్యవసాయం & రెవెన్యూ పదాలు)

Telangana Special
(నోట్: ఇటీవల కాలంలో జరిగిన అన్ని TSPSC ఎగ్జామ్స్ లోనూ తెలంగాణ మాండలికాలు, తెలంగాణలో వాడుకలో ఉన్న పదాల మీద ప్రశ్నలు వచ్చాయి. అందువల్ల ప్రతి అభ్యర్థికి వీటి మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశ్యంతో కొన్ని ముఖ్యమైన పదాలను మీకు పరిచయం చేస్తున్నాం. మన తెలంగాణకి ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి 24 కిలోమీటర్లకు మాండలికం మారిపోతుంది. ప్రతి జిల్లాకు ప్రత్యేకమైన మాండలికం ఉన్నట్టు భాషా నిపుణులు చెబుతున్నారు. ) ఈ చాప్టర్ లో మీకు వ్యవసాయం, రెవెన్యూ సంబంధిత పదాలను పరిచయం చేస్తున్నాం... TSPSC గ్రూప్ పరీక్షలు, పోలీస్ ఉద్యోగాలతో పాటు VRO ఉద్యోగాలకు తప్సనిసరిగా పనికొస్తాయి. 1) వ్యవసాయం - ఎవుసం 2) యాసంగి - రబీ పంట 3) ఖరీఫ్ - వర్షా కాలం పంట 4) తరి - సాగు భూమి ( వెట్ ) 5) ఖుష్కీ - డ్రై ( మెట్ట ప్రాంతం) 6) తైబందీ - రెండో పంట 7) గెట్టు - పొలం హద్దులు 8) మొగులు - ఆకాశం మబ్బులు పట్టడం 9) అరక - నాగలి 10) పొక్కు/పార...