1)నాగార్జునసాగర్ ఆనకట్టను భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహుఎప్పుడు ప్రారంభించారు?ఎ
ఎ)1955
బి)1956
సి)1950
డి) 1952
2)సిల్కు అంచుతో గల నూలు చీరలు ఉత్పత్తి చేసే చేనేత కేంద్రం ఏది?బి
ఎ)అలంపురం
బి)గద్వాల్
సి)వెంకటగిరి
డి)చీరాల
3) వేసవికాలంలో తెలంగాణ ప్రాంతంలో కురిసే మ్యాంగో షవర్స్ కి కారణం ఏంటి? డి
ఎ)సిర్రో స్ట్రాటస్
బి)ఆల్టో స్ట్రాటస్
సి)నింబో స్ట్రాటస్
డి) క్యుములోనింబస్ మేఘాలు
4)తెలంగాణ ప్రాంతంలో డ్యామ్ లు విసృతంగా నిర్మించకపోవడానికి భౌగోళికంగా కారణం ఏంటి?సి
ఎ)గట్టిదనం లేని రేగడి నేలలు
బి)వర్షపాతం తక్కువ
సి)కొండ ప్రాంతాలు ఎక్కువ
డి)పైవేమీకావు
5)రామగుండం జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి ఏయే రాష్ట్రాలకు విద్యుత్ పంపిణీ చేస్తారు ?డి
ఎ)కర్నాటక, మహారాష్ట్ర
బి)ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
సి)తమిళనాడు, కేరళ
డి) అన్నీ సరైనవే
6) రాష్ట్రంలో మొట్ట మొదటి చక్కెర ఫ్యాక్టరీన...