పండుగలు
1) తెలంగాణలో మహిళలు జరుపుకునే అతి ప్రధాన పండుగ ఏది?
జ: బతుకమ్మ పండుగ
2) బతుకమ్మ పండుగ ఎప్పుడు మొదలవుతుంది?
జ: అశ్వయిజ శుక్ల పక్ష పాడ్యమి
3) బతుకమ్మలో ఏ పువ్వును ఎక్కువగా వాడతారు?
జ: గునుగు పువ్వు
4) బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ఎప్పుడు గుర్తించారు?
జ: 2014 జూన్ 16
5) రోజు బతుకమ్మ నైవేద్యం
మొదటిరోజు - ఎంగిలిపూలు - నువ్వులు,నూకలు
రెండోరోజు - అటుకుల - ఉడకబెట్టిన పప్పు, బెల్లం, అటుకులు
మూడో రోజు - ముద్దపప్పు - తడిబియ్యం, పాలు, బెల్లం
నాలుగోరోజు - నానబియ్యం - తడి బియ్యం, పాలు, బెల్లం
ఐదోరోజు - అట్ల బతుకమ్మ - అట్లు
ఆరో రోజు - అలిగిన బతుకమ్మ - అట్లు
ఏడోరోజు - వేపకాయల బతుకమ్మ - వేపకాయల ఆకారంలో బియ్యపుపిండి
ఎనిమిదో రోజు - వెన్నముద్దల -నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం
తొమ్మిదో రోజు - సద్దుల బతుకమ్మ - పెరుగన్నం, కొబ్బరన్నం, పులి హోర, నువ్వుల అన్నం
6) బోనం...