Tuesday, August 11

Tag: TELANGANA EXAMS

50,000 మందికి తెలంగాణలో ఉచిత శిక్షణ, 3800 కోర్సులు నేర్చుకునే అవకాశం !

50,000 మందికి తెలంగాణలో ఉచిత శిక్షణ, 3800 కోర్సులు నేర్చుకునే అవకాశం !

Breaking News, Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, Latest News, Latest Updates
https://youtu.be/kgMLQbSS1FY మీకు గతంలో నేను చెప్పాను.  మీ కెరీర్ ను కొత్త పంథాలోకి తీసుకెళ్ళండి... స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు నేర్చుకోమని సలహా ఇచ్చాను.  అందులో భాగంగా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులకి మంచి అవకాశం వచ్చింది.  సాధారణ డిగ్రీ లేదా బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే... ఈ 50 వేల మందికి టాస్క్ ఇస్తున్న ఉచిత కోర్సుల్లో చేరే అవకాశం ఉంది.  తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్...  టాస్క్ .... ప్రముఖ ఆన్ లైన్ సంస్థ కొర్సెరాతో ఒప్పందం చేసుకుంది... ఈ అగ్రిమెంట్ ప్రకారం దాదాపు 3,800 కోర్సులను తెలంగాణలోని నిరుద్యోగ యువతీ, యువకులు నేర్చుకునేందుకు అవకాశ కలుగుతోంది.  రాష్ట్రంలో 50 వేల మందికి ఈ కోర్సులను నేర్చుకునే అవకాశం ఏర్పడింది.  ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.task.telangana.gov.in అనే వెబ్ సైట్ లోకి వెళ్ళి... మీ వివరాలు రిజిష్టర్ చేస్తే... 3 రోజుల్లో మీకు టాస్క్ నుంచి రిప్లయ్ వస్తుంది.
తెలంగాణ ఎగ్జామ్స్ టాప్ 30 Youtube Classes

తెలంగాణ ఎగ్జామ్స్ టాప్ 30 Youtube Classes

Latest News, Latest Notifications, Videos
Telangana Exams నుంచి వచ్చిన యూట్యూబ్ క్లాసుల లింక్స్ 1) 2019 తెలంగాణ కోర్ట్ ఎగ్జామ్స్ GK టాపిక్స్ https://youtu.be/FsAIh8AwyUg 2) కోర్ట్ ఎగ్జామ్స్ సిలబస్ ప్రిపరేషన్ ప్లాన్ https://youtu.be/7nkc7h6KSwA 3) మా మాక్ టెస్టులు ఎలా ఉంటాయి ? https://youtu.be/M5u_FXAQfgU 4) TSPSC ఎగ్జామ్స్ కి ఏం బుక్స్ చదవాలి ? https://youtu.be/aBszHoL0qRo 5) ఈ చార్ట్ తయారు చేసుకుంటే ఏ ఎగ్జామ్ అయినా ఈజీయే https://youtu.be/FVcQQTBsCnM 6) టెక్నికల్/అకడమిక్ విద్యార్థులు జనరల్ స్టడీస్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ? (పార్ట్ 1) https://youtu.be/RmRHw1dHYUs 7) టెక్నికల్/అకడమిక్ విద్యార్థులు జనరల్ స్టడీస్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ? (పార్ట్ 2) https://youtu.be/WInwKugLWxs 8) ఇలా ప్రిపేరైతే కరెంట్ ఎఫైర్స్ ఈజీ https://youtu.be/WYZ799-9ds4 9) ఇలా చదవండి కొలువు కొట్టేస్తారు https://youtu.be/FhrgUEm4ASo 10) మీకు

01 & 02 DECEMBER CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

Current Affairs, Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, December Current Affairs
ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు 01, 02 డిసెంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

30- DAILY QUIZ – తెలంగాణ చరిత్ర – కుతుబ్ షాహీలు

Current Affairs Today, Current Affairs Weekly, DAILY QUIZ, DAILY QUIZ (TELUGU), November Current Affairs
ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు 30 డైలీ క్విజ్ తెలంగాణ చరిత్ర - కుతుబ్ షాహీలు

29-DAILY QUIZ – భారత దేశ చరిత్ర – స్వాతంత్ర్య పోరాటం

Current Affairs Today, Current Affairs Weekly, DAILY QUIZ, DAILY QUIZ (TELUGU)
ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  మీరు ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు. http://telanganaexams.com/29-daily-quiz-indian-history-freedom-movement/ Read this article : ఆర్టీసీ దారెటు ? స్టేట్ కేబినెట్ లో ఏం నిర్ణయం తీసుకుంటారు ?  

ARE YOU READY TO LEARN ENGLISH ?

Spoken English
Count down starts....1....2....3... తెలంగాణలో అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడాలన్న ఆశయంతో telanganaexams.com ‘అందరికీ ఆంగ్లం’ పేరుతో కోర్సును మొదలుపెట్టింది.  ఇప్పటిదంక మిమ్మల్ని ఇంగ్లీషు భాష వైపు సన్నద్ధులు చేయడానికి కొన్ని ఆర్టికల్స్  ప్రచురించాం.  ఈ శనివారం (జూన్ 10) నుంచి పూర్తి స్థాయి కోర్సు మొదలవుతుంది.   DAY 1, DAY 2 .... ఇలా సాగిపోతుంది.  మీరు ఏ రోజూ పాఠాన్ని ఆరోజే చదవడంతో పాటు Exercises కూడా పూర్తి చేయగలరని మనవి. అందరికీ ఆంగ్లం కోర్సు కేవలం విద్యార్థులకే కాదు... ప్రస్తుతం అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.  టెట్  రాస్తున్న ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకూ ఉపయోగపడుతుంది.  అందువల్ల ఈ కోర్సును విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు... ఇలా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు. ఈ కోర్సును మీరు ఒక్కరే చదవడం కాదు... మీ చుట్టుపక్కల వారికి, స్నే