Monday, January 25
Shadow

Tag: Telagana govt schemes

రాష్ట్ర ప్రభుత్వ పథకాలు

Telangana Special
1) రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తాగునీటిని అందించిన పథకం ఏది ? ఎ) మిషన్ కాకతీయ బి) దేవాదుల ఎత్తిపోతల పథకం సి) మిషన్ భగీరథ డి) మిషన్ కాకతీయ రెండో దశ 2) డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పథకం ఎక్కడ ప్రారంభించారు ? ఎ) మెదక్ జిల్లా, ఎర్రపల్లి బి) మెదక్ జిల్లా, నరసన్నపేట సి) నల్గొండ జిల్లా, సూర్యాపేట డి) పైవేవి కావు 3) ఆసరా ఫించన్ల పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు ? ఎ) సూర్యాపేట బి) షాద్ నగర్ సి) గద్వాల్ డి) కొత్తూర్ 4) రూపాయికి మనిషికి 6 కిలోల బియ్యం సరఫరా చేస్తున్న పథకం ఏది ? ఎ) ఆసరా ఫించన్లు బి) ఆహార భద్రత సి) మిషన్ కాకతీయ డి) మిషన్ భగీరథ 5) తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టు రెండవ దశను ఎప్పుడు ప్రారంభించారు ? ఎ) 2016 జనవరి 22 బి) 2016 మార్చి 17 సి) 2016 ఏప్రిల్ 15 డి) 2016 ఫిబ్రవరి 17 6) మిషన్ భగీరథను ఎవరు ఎప్పుడు ప్రారంభించారు ? ఎ) నరసింహన్, ఆగస్ట...