Friday, July 19

Tag: TECH BEE

ఇంటర్ విద్యార్థులకు HCL ఉద్యోగావకాశాలు

ఇంటర్ విద్యార్థులకు HCL ఉద్యోగావకాశాలు

Latest News, Latest Updates, Videos
హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు IT ఇంజనీర్ గా పనిచేసే సదవకాశం కల్పిస్తోంది. టెక్ బీ పేరుతో విద్యార్థులకు 12 నెలల పాటు శిక్షణ ఇవ్వనుంది. ఉద్యోగ శిక్షణతో పాటు HCL నిధుల సాయంతో శాస్త్ర యూనివర్సిటీ నుంచి BCA మూడేళ్ళ కోర్సు లేదా బిట్స్ పిలానీ నుంచి బీఎస్సీ నాలుగేళ్ళ కోర్సు చదివే అవకాశం కల్పిస్తుంది. ఉత్తరప్రదేశ్, తమిళనాడులో పైలట్ ప్రాజెక్టుగా టెక్ బీని రెండేళ్ళ క్రితమే చేపట్టింది. వీళ్ళల్లో 700 మంది విద్యార్థులు ఉన్నత విద్యను చదువుకొని HCL కంపెనీలోనే ఉద్యోగులుగా జాయిన్ అయ్యారు. దాంతో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో దృష్టిపెట్టింది HCL. టెక్ బీ ప్రోగ్రామ్ లో చేరాలంటే ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ లేదా కామర్స్ ఒక సబ్జెక్ట్ గా 60శాతం మార్కులతో చదివి ఉండాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇలా ఎ