1980ల్లో ప్రాంతీయ పార్టీలు – సంస్థల ఏర్పాటు
1) ఆంధ్రప్రదేశ్ లో స్వతంత్ర పార్టీని ఎవరు ఏర్పాటు చేశారు ?
జ: NG రంగా, రాజగోపాలచారి
2) ఎన్టీ రామారావు ఎప్పుడు తెలుగు దేశం పార్టీ ప్రకటన చేశారు ?
జ: 1982 మార్చి 29న
3) యన్.టి.ఆర్. ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణస్వీకారం చేశారు?
జ)1983 జనవరి 9
4) పటేల్ పట్వారీ వ్యవస్దను రద్దు చేసినది ఎవరు, ఎప్పుడు?
జ) యన్.టి.ఆర్.1983లో
5) 1984ల ఆగస్టులో ఎన్టీఆర్ ను తప్పించి అధికారంలోకి వచ్చినవారెవరు ?
జ: నాదెండ్ల భాస్కర్ రావు
6) ఆరు సూత్రాల పథకంలో భాగంగా ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ బోర్డును రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు?
జ: ఎన్టీ రామారావు
7) అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మొదట ఎక్కడ ప్రారంభించారు ?
జ: 1983లో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ (విజయపురి నార్త్ )లో అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్
8) అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ కు ఎవరు తరలించారు ?
జ: ఎన్టీ రామారావ...