Wednesday, January 27
Shadow

Tag: staff selection commission

ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Breaking News, Latest News, Latest Notificataions
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామ్ 2020 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్  ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.   కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో LDC, JSA ( Junior Secretariat Asst), DEO(Data Entry Operator) లాంటి పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేస్తారు. ఎన్ని పోస్టులు ? ఈ ఏడాది పోస్టుల సంఖ్య ప్రకటించలేదు.  అయితే గత ఏడాది 4,893 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి... ఈసారి కూడా 4 వేల నుంచి 5 వేల పోస్టుల దాకా ఖాళీలు ఉండే అవకాశముంది. అర్హతలు: LDC/JSA/PA/SA/DEO పోస్టులకు ఏదైనా గ్రూప్ తో ఇంటర్ /తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీసులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకి మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ గా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు : 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి (02.01.1994 లోపు పుట్టి ఉండరాదు 01.01...

SSC లో జూనియర్ ఇంజనీర్స్ ఇంజనీరింగ్, డిప్లొమా అభ్యర్థులకి అవకాశం

Latest News, Latest Notificataions
దేశంలోని వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్  పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ( SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్  ద్వారా ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోడానికి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 30 వరకూ టైమ్ ఉంది. B.Tech., డిప్లొమా .. ఏయే బ్రాంచ్ ల వారికి అవకాశం ? సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు క్వాంటిటీ సర్వేయింగ్, కాంట్రాక్ట్స్ విద్యార్హతలు: సంబంధిత బ్రాంచ్ లో డిగ్రీ కలిగి ఉండాలి. డిప్లొమా అభ్యర్థులైతే డిప్లోమా తో పాటు... 2యేళ్ళు అనుభవం ఉండాలి (పూర్తి వివరాలకి నోటిఫికేషన్ చూడగలరు ) జీతం స్కేలు వివరాలు: గ్రూప్ బి (నాన్ గెజిటెడ్) లెవల్ 6 వారికి రూ.35,400 - 112400 (7వ పే కమిషన్ నిబంధనల మేరకు జీతాలు ఉంటాయి) ఎన్ని పోస్టులు ? జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఏ విభాగానాకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది త్వరలో వెబ్  సైట్ లో తెలియజేయబడతాయి. ...