Sunday, January 17
Shadow

Tag: staff selection commission recruitment 2020

ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Breaking News, Latest News, Latest Notificataions
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామ్ 2020 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్  ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.   కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో LDC, JSA ( Junior Secretariat Asst), DEO(Data Entry Operator) లాంటి పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేస్తారు. ఎన్ని పోస్టులు ? ఈ ఏడాది పోస్టుల సంఖ్య ప్రకటించలేదు.  అయితే గత ఏడాది 4,893 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి... ఈసారి కూడా 4 వేల నుంచి 5 వేల పోస్టుల దాకా ఖాళీలు ఉండే అవకాశముంది. అర్హతలు: LDC/JSA/PA/SA/DEO పోస్టులకు ఏదైనా గ్రూప్ తో ఇంటర్ /తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీసులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకి మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ గా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు : 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి (02.01.1994 లోపు పుట్టి ఉండరాదు 01.01...

SSC లో జూనియర్ ఇంజనీర్స్ ఇంజనీరింగ్, డిప్లొమా అభ్యర్థులకి అవకాశం

Latest News, Latest Notificataions
దేశంలోని వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్  పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ( SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్  ద్వారా ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోడానికి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 30 వరకూ టైమ్ ఉంది. B.Tech., డిప్లొమా .. ఏయే బ్రాంచ్ ల వారికి అవకాశం ? సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు క్వాంటిటీ సర్వేయింగ్, కాంట్రాక్ట్స్ విద్యార్హతలు: సంబంధిత బ్రాంచ్ లో డిగ్రీ కలిగి ఉండాలి. డిప్లొమా అభ్యర్థులైతే డిప్లోమా తో పాటు... 2యేళ్ళు అనుభవం ఉండాలి (పూర్తి వివరాలకి నోటిఫికేషన్ చూడగలరు ) జీతం స్కేలు వివరాలు: గ్రూప్ బి (నాన్ గెజిటెడ్) లెవల్ 6 వారికి రూ.35,400 - 112400 (7వ పే కమిషన్ నిబంధనల మేరకు జీతాలు ఉంటాయి) ఎన్ని పోస్టులు ? జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఏ విభాగానాకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది త్వరలో వెబ్  సైట్ లో తెలియజేయబడతాయి. ...

ఈ ఏడాది 4.75 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Current Affairs Today, Latest News, Latest Notificataions
రాబోయే రోజుల్లో 4 లక్షల 75 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలిపారు. 2019-20 సంవత్సరానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్ బోర్డులు 1,34,785 పోస్టుల భర్తీకి సిఫార్సు చేసినట్టు చెప్పారు. వీటితో పాటు SSC, RRBs, డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్స్, రక్షణ శాఖకు సంబంధించి అదనంగా 3,41,907 పోస్టులకు ప్రాసెస్ నడుస్తుందన్నారు. రాజ్యసభ సబ్యుడు కిరోడి లాల్ మీనా అడిగిన ప్రశ్నకు జితేంద్ర సింగ్ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.  ఖాళీగా ఉన్న కొలువులను నిర్ణీత వ్యవధిలోగా భర్తీ చేసేందుకు గత జనవరిలో అన్ని మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు ఆదేశాలిచ్చినట్టు మంత్రి చెప్పారు. గత ఏడాదిలో UPSC ద్వారా 4,399 పోస్టులు, రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా 1,16,391 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహ...