
పోలీస్ కల నిజం చేసుకోండి ! SSCలో 1564 SI ఉద్యోగాలు
సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సెస్ ( CAPF), ఢిల్లీ పోలీస్ విభాగం, ఇతర కేంద్ర ప్రభుత్వ బలగాల్లో 1564 సబ్ ఇన్సెపెక్టర్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ విడుదలైంది.
ఖాళీలు
CRPF : 1072
BSF : 244
Delhi police: 169
ITBP : 43
CISF : 20
SSB: 16
అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
వయస్సు: 2021 జనవరి 1 నాటికి 20 నుంచి 25 యేళ్ళ మధ్య వయస్సు ఉండాలి. SC/STలకు ఐదేళ్ళు, OBC లకు 3 యేళ్ళ వయో పరిమితి సడలింపు ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
వేతనం:
SI in CAPF & ఢిల్లీ పోలీస్ పోస్టుకి సెలక్ట్ అయితే : రూ.35,400 - 1,12,400 ఉంటుంది
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది: జులై 16
ఆఫ్ లైన్ లో : జులై 22
ఆన్ లైన్ విధానంలో ఫీజులు చెల్లించేందుకు చివరి తేది: జూలై 18
పరీక్షలు జరిగే టైమ్:
పేపర్ 1: సెప్టెంబర్ 29- అక్టోబర్ 10
పేపర్ 2 : మార్...