Tuesday, January 26
Shadow

Tag: spoken english

DAY-24: WORKSHEET ALL – 6 (ANS)

Spoken English
                                        WORKSHEET ALL - 6 1. Gopal ఎంతో మందిని మోసం చేసాడు. అతను నిన్ను కూడా cheat చేయొచ్చు కాబట్టి నువ్వు careful గా ఉండాలి. నువ్వు అతన్ని underestimate చేయొదు. ఇంతకుముందే అతను కుమార్ దగ్గర ATM తీసుకున్నాడు. నిన్ను ఇప్పుడు cheat చేయాలనుకుంటున్నాడు. నిన్న అతను నన్ను కూడా cheat చేయాలనుకున్నాడు. కానీ నేను అతని నుండి తప్పించుకోగలిగాను. జ. Gopal cheated somany people. He may cheat you also so you should be careful. You should not underestimate him. He has taken A.T.M. Card from Kumar Just before. Now he wants to cheat you. He wanted to cheat me also yesterday. But I could escape from him. 2. Maths sir రేపు test conduct చేయాలనుకుంటున్నాడు. Test గురించి నిన్ననే declare చేసాడు. మా క్లాస్ Topper Balakrishna. ఈసారి కూడా తనే 1st place కొట్టొచ్చు. Latha కూడా B...

DAY-23:  WORKSHEET ALL – 4,5 (ANS)

Spoken English
1) నేను Regular గా 6 “O” clock కి లేస్తాను. Ans:  I wake up at 6 O'clock regularly. 2) మా Father sweets like చేయరు. Ans: My father doesn't like sweets 3) మా Mother daily ఇల్లు clean చేస్తుంది. Ans: My mother cleans house daily. 4) మా Brother regular గా News paper చదువుతాడు. Ans: My brother reads newspaper regularly 5) నేను Chess ఆడను. Ans: I don't play chess. 6) ఇప్పుడు వర్షం కురుస్తూ ఉంది. Ans: It is raining now 7) మా Friends cinema కి వెళ్తూ ఉన్నారు. Ans: My friends are going to movie 8) C.M. ఆ Meeting లో participate చేస్తూ ఉన్నారు. Ans: C.M. is participating in the meeting 9) నువ్వు ఇప్పుడు H.W. రాస్తూ ఉన్నావా ? Ans : Are you writing H.W. now? 10) Seetha ఇప్పుడు T.V. చూస్తూ ఉందా ? Ans: Is Seetha watching T.V. now? 11) Principal...

DAY 18-spoken english

Spoken English
                                                        Need to మనం ఏదైనా పనిని చేయాల్సిన అవసరం ఉంది అని చేప్పే సమయంలో ‘Need to’ ను వాడతాము.       1. వాళ్ళు ఈ సమస్యను అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది. ---------------------------------------------- నువ్వు Manager ను కలవాల్సిన అవసరం వుంది. --------------------------------------------------- నేను నీతో మాట్లాడాల్సిన అవసరం వుంది. --------------------------------------------------- నేను Money bank లో deposit చేయాల్సిన అవసరం వుంది. ---------------------------------------------------- మనం పేదప్రజలకు సహాయం చేయాల్పిన అవసరం వుంది. ------------------------------------------------ ఆమె Interview కి attend కావాల్సిన అవసరం వుంది. ---------------------------------------------------- మా father రోజు tablet...

DAY 17 – SPOKEN ENGLISH

Spoken English
ఈరోజు నుండి ప్రతీ రోజు మీరు స్వయంగా ఒక Story ని కానీ, జరిగిన సంఘటనను కానీ, Joke ను కానీ, మీ జిల్లాను గురించి కానీ, India ను గురించి కానీ, మీకు నచ్చిన రాజకీయ నాయకుని గురించి కానీ, ముందుగా Notes లో రాయడం (Direct గా English లో) దానిని కొన్ని రోజుల పాటు చూసి చదవటం తదుపరి చూడకుండా బయటకు Speech లాగా చెప్పటం చేయాలి. ఇంతకు ముందు చెప్పుకున్నటు మీరు ఆ విధంగా చెప్పేటప్పుడు Video  తీయటం మరవదు. ప్రతిరోజూ ఈ విధంగా ఏదో ఒక విషయం మీద మీరు స్వంతంగా ఇంగ్లీష్ లో essay రాయటం దానిని seminar లా బయటకు (వీలైతే Myke లో) చెప్పటం, Video తీయటం ద్వారా Stage fear పోవటమే కాకుండా English మాట్లాడటం మరియూ రాయటం లో గట్టి పట్టు లభిస్తుంది. “THAT USAGE You cooperate - మీరు Cooperate  చేస్తారు. That   - అని I Know – నాకు మీరు "C" చేస్తారని నాకు తెలుసు. I know that you cooperate ఆమె ఇప్పుడు రాస్తూ ఉందని నేను అన...

DAY 4 I(1) – ANSWERS

Spoken English
నేను స్కూల్ కి బస్ లో వెళతాను. జ. I go to school by bus. వాళ్ళు good things నేర్చుకుంటారు. జ. They learn good things Sitha ఎప్పుడూ ఇంగ్లీష్ లోనే రాస్తుంది జ. Sita always writes in english. మా brother ఎక్కువగా సినిమాలు చూస్తాడు. జ. My brother watches movies more. నేను నిన్ను సపోర్టు చేస్తాను. జ. I support you. మా father hard work చేస్తారు. జ. My father works hard. Principal students ని encourage చేస్తాడు. జ. Principal encourages students. నేను దేవుణ్ణి నమ్ముతాను. జ. I believe in god. Ravi sir Maths teach చేస్తారు. జ. Ravi sir teaches maths. Telugu teacher కొడుతుంది. జ. Telugu teacher beats. వాళ్ళు ఎప్పుడూ late గా వస్తారు జ. They come late always. Kiran ఎప్పుడూ బిగ్గరగా మాట్లాడతాడు. జ. Kiran talks ...

DAY -3 -Have To ANSWERS

Spoken English
   1. నేను School కి వెళ్ళలి. జ. I have to go to school. మనం English నేర్చుకోవాలి. జ. We have to learn English. నీవు ఇక్కడకూ రావాలి. జ. We should not Quarrel with others. అతడు ఆ Latter ను Post చేయాలి. జ. He has to post this letter. ముందు నీవు నిజం తెలుసుకోవాలి. జ. You have to know truth first. ముందు నీవు సంస్కారం నేర్చుకోవాలి. జ. You have to learn manners first. మనం Exam బాగా రాయాలి. జ. We have to write exam well. నీవు బండి మీద నెమ్మదిగా వెళ్ళాలి. జ. You have to go slow on Bike. నీవు వాళ్ళతో మాట్లాడాలి. జ. You have to talk to them. నీవు దీని గురించి Serious గా ఆలోచించాలి. జ. You have to think seriously about this. నీవు Light వేయాలి. జ. You have to switch on the light. నీవు Light ఆర్పివేయాలి. జ. You h...

DAY-3 – Should not – ANSWERS

Spoken English
మనం ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించకూడదు. జ. We should not behave badly with others. మనం ఎవరిని హాని చేయకూడదు. జ. We should not harm every body మనం ఇతరులతో తగాదాలు ఆడకూడదు. జ. We should not Quarrel with others పిల్లలు చెడు అలవాట్లు నేర్చుకోకూడదు. జ. Children should not learn bad habits. పెద్దవాళ్ళు, పిల్లల్లా ప్రవర్తించకూడదు. జ. Elders should not behave like children. మీరు అబద్దాలు చెప్పకూడదు. జ. You should not tell lies. మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపకూడదు. జ. We should not drive vehicles with out driving licence. మనం డబ్బు నీళలా ఖర్చు పెట్టకూడదు. జ. We should not spend money like water. మనం మందులను ఎక్కువగా తీసుకోకూడదు. జ. We should not not take more medicines. మనం రోడ్డు మీద ఆడకూడదు. జ. We should n...

DAY -3 – II(3) ANSWERS

Spoken English
1.నిన్న 5 P.M. కంటే ముందే నేను బస్టాండుకు చేరుకున్నాను. జ. I had reached to bus stand before 5 p.m yesterday నేను వెళ్ళేసరికి వాళ్ళు లంచ్ మొదలుపెట్టారు. జ. Before I went, they had started Lunch. ఆమె నన్ను కలిసాకే, నీ దగ్గరకు వచ్చింది. జ. After she had met me, she came to you. 4.108 వచ్చేసరికి అతను చనిపోయిడు. జ. He had died, before 108 came. సచిన్ క్రీజులోకి రాకముందే దోని సెంచరీ చేశాడు. జ. Dhoni had completed century before Sachin came to crease. నేను స్టేషన్ కి వెళ్ళేసరికి Train వెళ్ళిపోయింది. జ. When I came to station train had gone. ఆమె డిగ్రీ కంటె ముందే కంప్యూటర్ నేర్చుకుంది. జ. She had learned computers before Degree. నిన్న ఉదయం నీ కంటే ముందే నేను మేనేజర్ కలిసాను. జ. Yesterday morning before you I had met manager. శ్రావణి రా...

DAY – 3 – II(2) – ANSWERS

Spoken English
1.నిన్న 9 PM. అప్పుడు నేను T.V. చూస్తూ ఉన్నాను. జ. I was watching T.V. at 9pm yesterday. 2.నిన్న ఉదయం వాళ్ళు Ground లో క్రికెట్ ఆడుతూఉన్నారు. జ. They were playing cricket in ground yesterday morning 3.1993 లో నేను 10th చదువుతూ ఉన్నాను. జ. I was studying 10th in 1993. 4.నిన్న ఈ time లో మా Brother work చేస్తూ ఉన్నాడు. జ. My brother was working in this time last year. 5.నిన్న రాత్రి నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. జ. I was talking with them yesterday night. 6. Last month నేను Ooty లో enjoy చేస్తూ ఉన్నాను. జ. I was enjoying in Ooty last year. 7. Last Sunday మధ్యాహ్నం వాళ్ళు నాతో Chess ఆడుతూ ఉన్నారు. జ. They were playing Chess with me last sunday afternoon. 8. నిన్న Party లో ఆమె పాడుతూ ఉంది. జ. She was singing in party yesterday 9. నిన్న Night అం...

DAY 3 – II(1) ANSWERS

Spoken English
1)నిన్న నేను Early morning 5.00 కి లేచాను. జ. I woke up at 5:00 early morning. 2) ముందుగా కళ్ళు తెరచి God photo చూశాను. జ. At first I saw God’s photo. 3) ఆ తరువాత మంచం మీద నుంచి దిగాను. జ. After that I got down from bed. 4) మా Mother నాకు Bed coffee ఇచ్చింది. జ. My mother gave me bed coffee. 5) Fresh అయిన తరువాత నేను కొద్దిసేపు Paper చదివాను. జ. After freshing up I read news paper for some time. 6) 8.30 కి నేను Tiffin చేసి College కి బయలుదేరాను. జ. After taking tiffin I started to college at 8.30 am. 7) నడిచి నేను Bus stop కి చేరుకున్నాను. జ. On foot I reached to Busstop. 8) నేను నా Friend రాముని దారిలో కలిశాను. జ. I met my friend Ramu in middle. 9) దాదాపు ½ Hour మేము Bus కోసం Wait చేశాము. జ. Almost 1/2 hour we waited for Bus. 10) 9.30 ...