DAY 12 (SPOKEN ENGLISH)
ఈ రోజు మనం పూర్తిగా జరిగిపోయిన విషయాలను గుర్తుకు తెచ్చుకుందాం. తెలుగు కథలను ఇంగ్లీష్ లోకి మార్చుకుందాం. ఇచ్చిన Active voice sentences ను Passive Voice లోకి మార్చుదాం.
అదే విధంగా I(1) Simple present tense ను ఉపయోగించుకుని ప్రతిరోజు చేసే పనులను ఇంగ్లీష్ లో రాద్దాం.
ఉదాహరణకు గాను క్రింది examples ను గమనించండి.
అసలు మనం ఎందుకని ఇలా రోజూ జరిగే విషయాలను ఇంగ్లీష్ లో రాయాలి? ఆలోచిద్దాం. దానికంటే ముందు, రోజు మీరేం చేస్తారు? అని ఎవరయినా ప్రశ్నిస్తే సాధారణంగా మీ సమాధానం ఈ విధంగా ఉంటుంది.
నేను ఉదయం 5 am కి లేస్తాను.
కొద్దిసేపు వాకింగ్ చేస్తాను.
ఫ్రెష్ అయిన తరువాత ఆఫీస్ కి వెళతాను.
సాయంత్రం 5 pm కి ఇంటికి చేరుకుంటాను.
కొద్దిసేపు T.V. చూస్తాను.
9 pm కి పడుకుంటాను.
కొద్దో గొప్పో తేడాతో దాదాపుగా అందరు ఇలా చెపుతారు. ఇప్పుడు వాటిని English లోకి మార్చుదాం.
1) నేను ఉదయం 5 am...