DAY 14 (ans)
ఏదయినా కలిగి ఉన్నట్లయితే Have/Has ను ఉపయోగించాలి
వారికి ఇద్దరు స్నేహితులు ఉన్నారు.
జ. They have two friends.
అతనికి నాలెడ్జ్ ఉంది.
జ. He has knowledge.
నాకు Scooter ఉంది.
జ. I have scooter.
అతనికి చాలా పొగరుబోతు తనం ఉంది
జ. He has arrogance.
Students కి సీన్సియారిటీ ఉంది.
జ. Students have sincerity.
అతనికి డిగ్రీ సర్టిఫికెట్ ఉంది.
జ. Ravi has Degree certificate.
మా ఫ్రెండ్ కి గవర్నమెంట్ జాబ్ ఉంది.
జ. My friend has Government job.
నాకు హక్కు ఉంది.
జ. I have right.
అతనికి స్కూలు ఉంది.
జ. He has school.
ఆమెకి చేయటానికి హోమ్ వర్క్ ఉంది.
జ. He has home work to do.
కిషోర్ కి అనుమానాలు ఉన్నాయి.
జ. Kishore has doubts.
నీకు బద్దకం ఉంది.
జ. You have laziness.
నాకు ఇద్దరు Cousins ఉన్నారు.
...