DAY 18-SPOKEN ENGLISH (ANS)
Need to
మనం ఏదైనా పనిని చేయాల్సిన అవసరం ఉంది అని చేప్పే సమయంలో ‘Need to’ ను వాడతాము.
1. వాళ్ళు ఈ సమస్యను అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది.
జ. They need to understand this problem.
నువ్వు Manager ను కలవాల్సిన అవసరం వుంది.
జ. You need to meet Manager.
నేను నీతో మాట్లాడాల్సిన అవసరం వుంది.
జ. I need to talk to you.
నేను Money bank లో deposit చేయాల్సిన అవసరం వుంది.
జ. I need to deposit money in the Bank.
మనం పేదప్రజలకు సహాయం చేయాల్పిన అవసరం వుంది.
జ. We need to help poor people.
ఆమె Interview కి attend కావాల్సిన అవసరం వుంది.
జ. She needs to attend Interview
మా father రోజు tablets వాడాల్సిన అవసరం వుంది.
జ. My father needs to use tablets daily.
మనం కొత్త విషయాలు నేర్చుకోవాల్...