DAY 16 SPOKEN ENGLISH
మనం ఇప్పటి వరకు Acitve voice మరియు Passive voice ల గురించి తెలుసుకున్నాం. ఈ సందర్భంగా మరొక్కసారి ఒక ముఖ్యమయిన విషయాన్ని గుర్తుచేసుకుందాం.
A.V Prefection > P.V Perfection> Be forms
Active voice చక్కగా అర్ధమయ్యాక మాత్రమే అంటే దానకి సంబందించిన Homework చేయటం,
Worksheets complete చేయటం, ఆ తరువాత మాత్రమే Passive Voice ను నేర్చుకోవాలి.
Passive voice చక్కగా అర్థమయ్యాక మాత్రమే అంటే దానికి సంబందించిన Homework చేయటం, Worksheets ను complete చేయటం, ఆ తరువాత మాత్రమే “Be forms" ను నేర్చుకోవాలి.
మరి మీరు Homeworks మరియు worksheets complete చేసారు కదా!
ఇప్పుడు “Be forms" అంటే ఏమిటో తెలుసుకుందాం.
What is your name? అంటే జవాబు ఏం చెబుతారు?
My name is Ramesh అంటాం.
మరి My name is Ramesh అనే ఈ sentence ఖచ్చితంగా ఉంటే I Present tense లోనో, II Past tense లోనో లేదా III. Future te...